Posts

Showing posts from 2018

కాశిలో చూడవలసినవి

Image
🚩 శ్రీ ఓం నమః శివాయ..!!🙏 కాశీ లో ప్రవేశించగానే ముందుగా.. కాశీ విశ్వేశ్వరుని తలచుకుని, నమస్కరించుకుని కాశీ నేలని తాకి నమస్కరించుకోవాలి. బస చేరుకున్న తరువాత ముందుగా.. గంగా దర్శనం..గంగా స్నానం. కాలభైరవుని దర్శనం కాలభైరవుని గుడి వెనకాల దండపాణి గుడి దర్శనం డుంఠి గణపతి దర్శనం కాశీ విశ్వేశ్వరుని దర్శనం (ప్రొద్దున 4-00amకి తిరిగి సాయంత్రం 7-30pmకి స్పర్శ దర్శనం ఉంటుంది.) కాశీ [భక్తులు దర్శనానికి వచ్చే దాన్ని బట్టి ఇది మారుతుంటుంది అన్నపూర్ణ దర్శనం భాస్కరాచార్య ప్రతిష్ఠిత శ్రీచక్ర లింగ దర్శనం (అన్నపూర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద కుడివైపు ఉంటుంది). కాశీ విశాలాక్షి దర్శనం వారాహి మాత గుడి ఈ గుడి ప్రొద్దున 8-00 గంటల వరకే తెరిచి ఉంటుంది. లలిత ఘాట్ వద్ద నుండి వెళ్ళవచ్చు. లేకపోతే విశాలాక్షి మాత గుడి వెనుకగా వారాహి మాత గుడికి అడ్డ దారి ఉన్నది ఇది చాలా దగ్గర దారి. ఎవరిని అడిగినా చెపుతారు. మణికర్ణికా ఘట్టంలో స్నానం. (వీలైతే మధ్యాహ్నం 12-00 గంటలకి) గంగా హారతి - దశాశ్వమేధ్ ఘాట్ వద్ద (అస్సి ఘాట్ వద్ద కూడా గంగా హారతి ఇస్తారు) కేదార్ఘాట్ వద్ద కేదారేశ్వరుని దర్శనం చింతామణి గ

నవగ్రహ దోషములు..పరిహారాలు..!

Image
💐శ్రీ నవగ్రహ మంత్రములు..💐 మానవుని యొక్క దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉం టాయి. జ్యోతిష్యం పై నమ్మకం ఉన్నవారు సమస్యకు కారణం తెలిసిన వెంటనే సంబంధిత గ్రహానికి పూజించి ఆ గ్రహానుగ్రహం పొంది తత్‌సంబంధమైన భాదల నుండి విముక్తి పొందుతుంటారు. జ్యోతిష్య జ్ఞానం లేనివారు కూడా వారికి కలుగుచున్న కష్టాలకు కారణం అగు గ్రహం తెలుసుకొని ఆ గ్రహాని కి శాంతి మార్గములు చేసుకొనిన గ్రహ భాదల నుండి విముక్తి పొందుతారు. సూర్యుడు:💐 ఎవరి జాతకంలో అయితే రవి బలహీనంగా ఉంటాడో వారికి అనారోగ్యము, అధికారుల నుండి వేధింపులు, తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత, నేత్ర, గుండె సంబంధిత వ్యాధులు, తండ్రి తరుపు బంధువులతో పడకపోవుట, ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట, ఆత్మ విశ్వాసం లేకపోవుట వంటి సమస్యలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనేవారు సూర్య గ్రహ అనుగ్రహం కొరకు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొనుట, ఆదిత్య హృదయం పారాయణం, గోధుమ లేదా గోధుమలతో తయా రుచేసిన ఆహారపదార్థ ములు దానం చేయుట. తండ్రి గారిని లేదా తండ్రితో సమానమైన వారిని గౌరవించుట వలన రవి గ్రహదోషము తొలగిపోయి అభివృద్ధి కలుగుతుంది. చంద్రుడు:💐 చంద్రుడు జా

భోదన ఏకాదశి..ఉత్థాన ఏకాదశి.కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఏమి చేయాలి?

కార్తీక ఏకాదశి..19-11-2018సోమవారం.!💐శ్రీ💐 భోదన ఏకాదశి..ఉత్థాన ఏకాదశి.కార్తీక శుద్ధ ఏకాదశి        కార్తీకశుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి, దేవ-ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేర్లు. ఈ ఏకాదశి సోమవారం తో..కూడి రావడం..ఎంతో విశేషమైన ఫలితాలనిస్తుంది. శివకేశవుల మాసం..కార్తికం..!💐 శివకేశవులకు ప్రీతికరమైన మాసం... ఆధ్యాత్మిక శోభను భావితరాలకు అందించే మాసం.. మనిషిగా వికసించడానికీ, ఆధ్యాత్మికంగా ఎదగడానికీ ఈ మాసం లోని ప్రతి తిథీ ఓ జీవనశైలి పాఠమే. పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రం ఉండటం వల్లే ఈ నెలకు కార్తిక మాసం అని పేరు. శివకేశవులకు ఎలాంటి భేదం లేదని చెప్పడానికి ఈ మాసానికి మించిన ఉదాహరణ లేదు. కార్తిక సోమవారాలూ, మాసశివరాత్రులూ శివుడికి ప్రీతిపాత్రమైనవి అయితే, కార్తికంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశులు విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైనవి. హరిహర మాసంగా పేర్కొనే ఈ మాసంలో కార్తిక స్నానం, దీపారాధన శ్రేష్ఠమైనవి. సూర్యోదయం కంటే ముందే చన్నీటి స్నానం చేసి, ఉసిరిచెట్టూ, రావిచెట్టూ లేదంటే తులసికోట దగ్గరో దీపం వెలిగించి, కార్తిక దామోదరుడిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయంటారు. నిజానికి ఈ మ

ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ?

Image
నిత్యము భగవాన్ నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశించి , మరణ అనంతరం పుణ్య లోకాలు పొందుతాము ... 💠 గణనాయకాష్టకం - అన్ని విజయాలకు !! 💠 శివాష్టకం - శివ అనుగ్రహం !! 💠 ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం !! 💠శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది !! 💠 అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి !! 💠 కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం !! 💠 దుర్గష్టోత్తర శతనామం - భయహరం !! 💠 విశ్వనాథ అష్టకం - విద్య విజయం !! 💠 సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం !! 💠 హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ !! 💠 విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి !! 💠 శివ అష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి !! 💠 భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి !! 💠 శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం !! 💠 లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం !! 💠 కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం !! 💠 ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత !! 💠 శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం !! 💠 లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి !! 💠 శ్యామాల దండకం - వాక్శుద్ధి !! 💠 త్రిపుర సు

ఎవరు ఏ రుద్రాక్ష ధరించాలి?

Image
జన్మనక్షత్ర రీత్యా  ధరించవలసిన రుద్రాక్షలు:- నక్షత్రము      ధరించవలసిన రుద్రాక్ష అశ్వని   -         నవముఖి భరణి     -         షణ్ముఖి కృత్తిక    -         ఏకముఖి, ద్వాదశముఖి రోహిణి     -       ద్విముఖి మృగశిర    -     త్రిముఖి ఆరుద్ర     -       అష్టముఖి పునర్వసు   -    పంచముఖి పుష్యమి   -      సప్తముఖి ఆశ్లేష     -        చతుర్ముఖి మఖ      -       నవముఖి పుబ్బ     -      షణ్ముఖి ఉత్తర     -       ఏకముఖి, ద్వాదశముఖి హస్త    -        ద్విముఖి చిత్త     -        త్రిముఖి స్వాతి    -      అష్టముఖి విశాఖ   -      పంచముఖి అనురాధ  -   సప్తముఖి జ్యేష్ఠ    -       చతుర్ముఖి మూల    -    నవముఖి పూర్వాషాఢ   -   షణ్ముఖి ఉత్తరాషాఢ   -     ఏకముఖి లేదా ద్వాదశముఖి శ్రవణం     -        ద్విముఖి ధనిష్ట      -        త్రిముఖి శతభిషం    -      అష్టముఖి పూర్వాభాద్ర   -   పంచముఖి ఉత్తరాభాద్ర    -   సప్తముఖి రేవతి      -        చతుర్ముఖి. నవరత్నముల కు బదులు రుద్రాక్షలు కూడా ధరించవచ్చు. 1) కెంపు – ఏకముఖి, ద్వాదశముఖి 2) ముత్యం – ద్విముఖి, ఏకాదశ ముఖి 3) పగడం – త్రిముఖి, అష్

World's First Religious Theme Park Opens in Shirdi.

Image

గిద్దలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థనం మూడవ రోజు ధనలక్ష్మీ అలంకారం

Image

Mysore Dasara Celebration images

Image

100th year anniversary of Sai Baba Mahasamathi celebration starts at Shiridi with mind-blowing lightings....

Image