Kashi or Varanasi కాశీ (వారణాసి) గురించి కోన్ని విశేషాలు
_◆◆◆◆◆◆◆◆◆◆◆◆_ _*వారణాసి (కాశీి) గురించి తెలియని కొన్ని విషయాలు*_ _*కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు.*_ _*సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం:-*_ 1. కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు. 2. విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించు కున్న ప్రత్యేక స్థలం. 3. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచ సాంస్కృతిక నగరం. 4. స్వయంగా శివుడు నివాస ముండే నగరం. 5. ప్రళయ కాలం లో మునుగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పై కెత్తి కాపాడతాడు. 6. కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠ మైనది. 7. పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం. 8. కాశీలో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం.... 9. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు