Posts

108 Temples around Draksharamam

Image
ద్రాక్షారామ చుట్టుపక్కల అనేక శివాలయాలు దేవీమందిరాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే. ఆ ఆలయాలన్నిటిని ఆకాశమార్గాన చూస్తే అన్ని కలిపి ఒక పద్మాకారం లో వుంటాయి. ఈ ఆలయాల గురించి బహుళ ప్రాచుర్యం లేనందున చాల మందికి ఈ ఆలయాల గురించిన అవగాహన లేదు. విశేషమేమిటంటే, ప్రతి వ్యక్తి 27 నక్షత్రాలు లో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక దానిలో జన్మిస్తారు. ప్రతి నక్షత్రానికి దానికి సంబంధించిన ప్రతి పాదానికి సంబంధించి ప్రత్యేకమైన ఆలయం ఉంటుంది గ్రహదోష నివారణ కోసం అభిషేకాలు చేయ దలుచుకున్న వారికి ఆ ప్రత్యేకమైన ఆలయంలో మొదట నామ నక్షత్రము, లేదా జన్మనక్షత్రానికి తరువాత రాశికి సంబంధించిన లింగ ఆరాధన చేసి చివరకు ద్రాక్షారామం దర్శించుకుంటే ఫలితం ఉంటుందట . మేషరాశి నుండి మీనరాశి వరకు అదే క్రమంలో ఆరాధించ వలసిన ఆలయాల సమాచారం. ★★★★★★★★★★★★★★★★★★ మేష రాశి💝■■■■■■■■ మేషరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి వారి ఆలయానికి తూర్పున విలాసగంగావరంలో వుంది. అశ్విని నక్షత్రం💝 పాదం ----------స్థలం -------- దేవీ దేవతల నామాలు మొదటి★---------బ్రహ్మపురి-------శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి రెండవ★ ------- - ఉట్రుమిల్లి -

Sukthulu vati arthalu

✍ మన సనాతనధర్మ  సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు 🕉 మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా! ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ: 👉 *ధర్మో రక్షతి రక్షిత:* 👉 *సత్య మేవ జయతే* 👉 *అహింసా పరమో2ధర్మ:* 👉 *ధనం మూలమిదం జగత్* 👉 *జననీ జన్మ భూమిశ్చ* 👉 *స్వర్గాదపి గరీయసి* 👉 *కృషితో నాస్తి దుర్భిక్షమ్* 👉 *బ్రాహ్మణానా మనేకత్వం* 👉 *యథా రాజా తథా ప్రజా* 👉 *పుస్తకం వనితా విత్తం* 👉 *పర హస్తం గతం గత:* 👉 *శత శ్లోకేన పండిత:* 👉 *శతం విహాయ భోక్తవ్యం* 👉 *అతి సర్వత్ర వర్జయేత్* 👉 *బుద్ధి: కర్మానుసారిణీ* 👉 *వినాశ కాలే విపరీత బుద్ధి:* 👉 *భార్యా రూప వతీ శత్రు:* 👉 *స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:* 👉 *వృద్ధ నారీ పతి వ్రతా* 👉 *అతి వినయం ధూర్త లక్షణమ్* 👉 *ఆలస్యం అమృతం విషమ్* 👉 *దండం దశ గుణం భవేత్* 👉 *ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?* *ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?* ధర్మ ఏవో హతో హంతి "ధర్మో రక్షతి రక్షిత:" తస్మా ధర్మో న హంతవ్యో మానో ధర్మో హ్రతోవ్రధీత్ 🔥ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్ష

Homas and its uses

Image
హోమాలు అంటే ఏంటీ..?  ముఖ్య హోమాలు వాటి ప్రయోజనాలు ..... గణపతి హోమం :- విఘ్నాలను తొలగించే విఘ్ననాయకుడు గణపతి. మానవులు ప్రారంభించే ప్రతి కార్యాల్లోనూ మొదటగా గణపతిని పూజించడం జరుగుతుంది. ప్రారంభించిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుతూ వినాయకుడిని పూజిస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడికి గణపతి హోమం నిర్వహిస్తాము. ఈ గణపతి హోమం చేయడం వలన విజయము, ఆరోగ్యము, సంపద కార్య సిద్ధి కలుగుతాయి. హిందూ ధర్మం ప్రకారం ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా గణపతి హోమంతోనే ప్రారంభించడం జరుగుతుంది. ఈ గణపతి హోమానికి అష్ట ద్రవ్యలు/ 8 రకాలు. దర్భ మొదలగునవి ఉపయోగించడం జరుగుతుంది. రుద్ర హోమం:-పురాణ కథలను అనుసరించి రుద్ర అనునది శివునికి మరొక నామము. శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కొరకు చేసే హోమాన్ని రుద్రహోమము అంటారు. ఈ హోమం చేయుట వలన శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది శక్తి సంపన్నులు అవుతారు. దీర్ఘాయుష్షుని పొందడం జరుగుతుంది. మృత్యువు మీద విజయాన్ని సాధించడానికి కూడా ఈ రుద్ర హోమం చేస్తారు. ఏ వ్యక్తి

Surya Namaskara mantramulu

Image
*సూర్య నమస్కార మంత్రములు* ఓం ధ్యేయః సదా సవితృమణ్డల మధ్యవర్తి| నారాయణః సరసిజాసన్సంఇవిష్టః| కేయూరవాన్ మకరకుణ్డలవాన్ కిరీటీ| హారీ హిరణ్మయవపుధృ|ర్తశంఖచక్రః|| ఓం మిత్రాయ నమః| ఓం రవయే నమః| ఓం సూర్యాయ నమః| ఓం భానవే నమః| ఓం ఖగాయ నమః| ఓం పూష్ణే నమః| ఓం హిరణ్యగర్భాయ నమః| ఓం మరీచయే నమః| ఓం ఆదిత్యాయ నమః| ఓం సవిత్రే నమః| ఓం అర్కాయ నమః| ఓం భాస్కరాయ నమః| ఓం శ్రీసవితృసూర్యనారాయణాయ నమః|| ఆదితస్య నమస్కారాన్‌ యే కుర్వన్‍తి దినే దినే| జన్మాన్తరసహస్రేషు దారిద్ర్‌యం దొష నాశతే| అకాలమృత్యు హరణం సర్వవ్యాధి వినాశనమ్‌| సూర్యపాదొదకం తీర్థం జఠరే ధారయామ్యహమ్‌|| యొగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన| యొపాకరొత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతొऽస్మి|| సూర్య భగవానుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంపూర్ణ ఆరోగ్య ,ఐశ్వర్యం పొందుతారు.ఆదివారం నాడు సూర్య భగవానుణ్ణి ఆరాధిస్తే ,మంచి కలుగుతుంది .సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతుంది .వాటిలో ప్రధానంగా చూస్తే మొదట సూర్యోదయానికి పూర్వమే నిదుర లేవడం,రెండవ ది  అదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు.ఈరోజు కేవలం తలస్నానం మాత్రమే చెయాలి.మూడవది

Prasadala lo poshakala rahasyam

Image
*🌹ప్రసాదాలలో పోషకాల రహస్యం🌹🌹🌹🌹🌹* *ప్రతి ప్రసాదానికి విశిష్టత ఉంది . ఈ ప్రసాదాల్లో ఉన్న మిశ్రమాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు .* 🌹🌹🌹🌹🌹 జీర్ణశక్తిని పెంచే ' కబెట్టె పొంగళి " బియ్యం , పెసరపొప్పు , జీలకర్ర , ఇంగువ , నెయ్యి , అల్లం , శొంఠిపొడి , ఉప్పు , కరివేపాకు , జీడిపప్పుల మిశ్రమంలో తయారయ్యే కట్టెపొంగలి రోగనిరోధకశక్తిని , జీర్ణశక్తిని పెంచు తుంది . మంచి ఆకలిని కలిగిస్తుంది . 🌹🌹🌹🌹🌹 జీర్ణకోశ వ్యాధుల నివారిణి ' పులిహోర ' బియ్యం , చింతపండుపులుసు , శనగపప్పు , మినపప్పు , ఆవాలు , జీలకర్ర , ఎండుమిర్చి ఉప్పు , ఇంగువ , పసుపు , బెల్లం , నూనె , వేరుశన గలు , జీడిపప్పు మిశ్రమంతో తయారు చేసే పులిహోర జీర్ణశక్తిని పెంచుతుంది . జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది . 🌹🌹🌹🌹🌹 మేధస్సును పెంచే దద్ధోజనం ' బియ్యం , పెరుగు , ఇంగువ , కొత్తిమీర , అల్లం , - మిర్చి కొంఠి పొడిల మిశ్ర మంతో తయారు చేసే ఈ - ప్రసాదం మేధస్సును పెంచుతుంది . శరీరానికి కి మంచి శక్తిని ఇచ్చి ఆరో గ్యాన్ని కల్గిస్తుంది . 🌹🌹🌹🌹🌹 వార్ధక్యాన్ని నిలువరించే ' కదంబ ' బియ్యం , చింతపండు , ఎండుమిర్చ

Shani Chalisa

Image
*శని చాలీసా (Shani Chaaleesaa)* 🌙⭐ *దోహా :* ⭐🌙 శ్రీ శనైశ్చర దేవజీ, సునహు శ్రవణ మమ టేర కోటి విఘ్ననాశక ప్రభో, కరో న మమ హిత బేర 🌠🌟 *సోరఠా* 🌟🌠 తవ అస్తుతి హే నాథ, జోరి జుగల కర కరత హౌ కరియే మోహి సనాథ, విఘ్నహరన హే రవి సువన ⚡🌘 *చౌపాయీ* 🌒⚡ శనిదేవ మై సుమిరౌ తోహి, విద్యాబుద్ధి జ్ఞాన దో మోహీ తుమ్హరో నామ అనేక బఖానౌ, క్షుద్ర బుద్ధి మై జో కుచ్ జానౌ అన్తక కొణ, రౌద్ర యమ గావూ, కృష్ణ బభ్రు శని సబహి సునావూ పింగల మందసౌరి సుఖదాతా, హిత అనహిత సబజగకే జ్ఞాతా నిత్త జపై జో నామ తుమ్హరా కరహు వ్యాధి దుఃఖ సె నిస్తారా రాశి విషమవశ అనురన సురనర, పన్నగ శేష సహిత విద్యాధర రాజా రంక రహిహిం జోకో, పశు పక్షీ వనచర సహబీ కో కానన కిలా శివిర సేనాకర నాశ కరత గ్రామ్య నగర భర డాలన విఘ్న సబహి కే సుఖమే వ్యాకుల హోహిం పడే దు: ఖమే నాథ వినయ తుమసే యహ మేరీ, కరియే మోపర దయా థనేరీ మమ హిత విషయ రాశి మహావాసా, కరియ ణ నాథ యహీ మమ ఆసా జో గుడ ఉడద దే బార శనీచర, తిల జౌ లోహ అన్నధన బస్తర దాన దియే సో హోయ్ సుఖారీ, సోయి శని సున యహ వినయ హమారీ నాథ దయా తుమ మోపర కీజై కోటిక విఘ్న క్షణి మహా ఛీజై వదంత ణథ జుగల కరి జోరీ, సునహు దయా కర వినతీ మోరీ కబహు క తీరథ రాజ ప్రయ

Surya Ashtakam

#సూర్యాష్టకమ్ ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం