Posts

Showing posts from May, 2019

పసుపు గురించి తెలుసుకుందాం

పసుపును ప్రసాదంగా ఇంటికి తీసుకొస్తే ఏం చేయాలి.....? పసుపుని సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని ముఖ్య వస్తువులు ఎవరి నుంచి అయినా పొందవచ్చు. వాటికి మైల ఉండదు. అవేమిటంటే... 1. పసుపు, 2. కుంకుమ, 3. పూలు, 4. పళ్లు, 5. తమలపాకు, 6. వక్క, 7. పాలు, 8. పెరుగు, 9. నేయి, 10. తేనె, 11. కూరగాయలు, 12. తులసి, 13. గంధం అరగదీసే సానరాయి, 14. గంధం చెక్క వీటిలో పసుపుకు మొదటి స్థానం కల్పించబడింది. అలానే సుమంగళులకు తాంబూలం లేదా ఆకు, వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తరువాత కుంకుమ ఇస్తారు. పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగుళులు తన భర్తకు శుభం కోరుతూ మాంగల్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు. దేవీ ఆలయాల్లో, నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. గోదాదేవి లేదా ఆండాళ్ అమ్మవారి దేవాలయానికి మీరు వెళ్లినప్పుడు మీకు పసుపు ప్రసాదాన్ని అందిస్తే మీరు ఏం చేస్తారు? పసుపును ఇంటికి తీసుకు వచ్చి వంటల్లో లేదా స్నానం చేసేందుకు ఉపయోగిస్తారు. అయితే ఇకపై అలా చేయవద్దు. ప్రసాదంగా పసుపును పొంది ఇంటికి తీసుకు వచ్చినప్పుడు చ

జన్మ నక్షత్రాన్ని అనుసరంచి మనం పెంచాల్సిన వృక్షాలు

జన్మ నక్షత్రాన్ని అనుసరంచి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల  మనకు కలిగే ఫలితాలు జ్యోతిష్య శాస్త్రం లో 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు , అధిదేవతలు ఉన్నట్లుగానే , వాటికి సంబంధించిన వృక్షాలు/చెట్లు కూడా  ఉన్నాయి. చాలామందికి నక్షత్రాలకి వృక్షాలు ఉంటాయన్న సంగతి తెలియదు. మరికొందరు చెట్లని పెంచడం లో వాటిని కాపాడడం లో ఎంతో ఆసక్తి ని చూపుతుంటారు, తెలిసో తెలియకో వారు, వారి నక్షత్రాలకి సంబందించిన చెట్లని పెంచడం వలన,  ఆరోగ్య, ఆర్దిక మరియు  ఎన్నో అంశాలను చక్కగా ఆనందిస్తుంటారు. దీన్ని తెలుసుకొని వారికి సంబందించిన వృక్షాల/చెట్లు ను పెంచడం ద్వారా, వృక్షాలు/చెట్లలో దాగిన గొప్ప శక్తుల వలన , ఆరోగ్య, ఆర్దిక పరిస్థితులను మెరుగు పరుచుకోవడమే కాకుండా ,అనుకోని సమస్యల నుండి బయటపడడానికి ఎంతో ఉపకరిస్తాయి . మరియు ఇతరులకు వారికి సంబందించిన వృక్షాలను బహుమతులుగా ఇవ్వడం ద్వారా, వారు అబివృద్ది చెందడమే గాక పర్యావరణాన్ని కూడా ఎంతో మేలుచేసిన వారవుతారు. భారతీయ సంస్కృతి లో పూజించడానికి అర్హతగలిగినవేన్నో ఉన్నాయి. ప్రతి సంస్కృతీ లోను వారి నమ్మకాలని బట్టి వాటిని ఆచరిస్తుంటారు . వాటిలో ముఖ్యమైనవి చెట్లు. చెట్ల వలన ఉ

ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి

ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి....తిధి రోజున వ్రతములు చేయటం వలన లభించే ఫలితాలు ఏమిటి.. ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది. అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు.. వాటికి సంబంధించిన వ్రతాన్ని పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి. తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురించి.. పాడ్యమి.. అధిదేవత – అగ్ని. వ్రత ఫలం – సత్ఫల ప్రాప్తి. విదియ :- అధిదేవత – అశ్విని దేవతలు. వ్రత ఫలం – ఆరోగ్య వృద్ది. తదియ :- అధిదేవత – గౌరీ దేవి. వ్రత ఫలం – సుమంగళీ అనుగ్రహం. చవితి:- అధిదేవత – వినాయకుడు. వ్రత ఫలం – కష్టములు తొలగిపోవుట. పంచమి:- అధిదేవత – నాగ దేవత. వ్రత ఫలం – వివాహము, వంశ వృద్ది. షష్టి :- అధిదేవత – సుబ్రహ్మణ్య స్వామి. వ్రత ఫలం – పుత్ర ప్రాప్తి. సప్తమి:- అధిదేవత – సూర్య భగవానుడు. వ్రత ఫలం – ఆయురారోగ్య వృద్ది. అష్టమి:- అధిదేవత – అష్టమాత్రుకలు. వ్రత ఫలం – దుర్గతి నాశనము. నవమి:- అధిదేవత – దుర్గాదేవి. వ్రత ఫలం – సంపద ప్రాప్తిస్తుంది. దశమి:- అధిదేవత – ఇంద్రాది దశ దిక్పాలకులు. వ్రత ఫలం – పాపాలు నశిస్తాయి. ఏకాదశి:- అధిదేవత – కుబేరుడు. వ

శ్రీ వారి కిరీటాలు

మామిడి పళ్ళ తో పండరీపురం పాండురంగ స్వామి అలంకారం

Image
11.05.2019 - Saturday - Vaishakha Shudda Saptami Day -   Vittal and Rukmini of world famous Pandharpur Vittal Mandir were beautifully decorated with Mangoes and was a feast for the eyes

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

ఇన్ని పదాలు ఒక్క స్త్రీ కే ఉన్నాయని ఇప్పటివరకు నాకు తెలియదు.మీరు కూడా చదివి తెలుసుకోండి. అందుకే మీకు కూడా copy & share చేస్తున్నా. స్త్రీ అను పదమునకు 220 పర్యాయ పదములివి. దాదాపుగా ఒక పదమునకు ఇన్ని పర్యాయ పదములు గల ఘనత మరే భాషలో ఉండవేమో ...!!!* 1. అంగన 2. అంచయాన 3. అంబుజాలోచన 4. అంబుజవదన 5. అంబుజాక్షి 6. అంబుజనయన 7. అంబురుహాక్షి 8. అక్క 9. అతివ 10. అన్ను 11. అన్నువ 12. అన్నువు 13. అబల 14. అబ్జనయన 15. అబ్జముఖి 16. అలరుబోడి 17. అలివేణి 18. అవ్వ 19. ఆటది 20. ఆడది 21. ఆడగూతూరు 22. ఆడుబుట్టువు 23. ఇంచుబోడి 24. ఇంతి 25. ఇదీవరాక్షి 26. ఇందునిభాష్య 27. ఇందుముఖి 28. ఇందువదన 29. ఇగురాకుబోణి 30. ఇగురాకుబోడి 31. ఇభయాన 32. ఉగ్మలి 33. ఉజ్జ్వలాంగి 34. ఉవిధ 35. ఎలతీగబోడి 36. ఎలనాగ 37. ఏతుల 38. కంజముఖి 39. కంబుకంఠ 40. కంబుగ్రీవ 41. కనకాంగి 42. కన్నులకలికి 43. కప్పురగంధి 44. కమలాక్షి 45. కరబోరువు 46. కర్పూరగంది 47. కలకంఠి 48. కలశస్తిని 49. కలికి 50. కలువకంటి 51. కళింగ 52. కాంత 53. కించిద్విలగ్న 54. కిన్నెరకంఠి 55. కురంగానయన 56. కురంగాక్షి 5