స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?
ఇన్ని పదాలు ఒక్క స్త్రీ కే ఉన్నాయని ఇప్పటివరకు నాకు తెలియదు.మీరు కూడా చదివి తెలుసుకోండి. అందుకే మీకు కూడా copy & share చేస్తున్నా. స్త్రీ అను పదమునకు 220 పర్యాయ పదములివి. దాదాపుగా ఒక పదమునకు ఇన్ని పర్యాయ పదములు గల ఘనత మరే భాషలో ఉండవేమో ...!!!* 1. అంగన 2. అంచయాన 3. అంబుజాలోచన 4. అంబుజవదన 5. అంబుజాక్షి 6. అంబుజనయన 7. అంబురుహాక్షి 8. అక్క 9. అతివ 10. అన్ను 11. అన్నువ 12. అన్నువు 13. అబల 14. అబ్జనయన 15. అబ్జముఖి 16. అలరుబోడి 17. అలివేణి 18. అవ్వ 19. ఆటది 20. ఆడది 21. ఆడగూతూరు 22. ఆడుబుట్టువు 23. ఇంచుబోడి 24. ఇంతి 25. ఇదీవరాక్షి 26. ఇందునిభాష్య 27. ఇందుముఖి 28. ఇందువదన 29. ఇగురాకుబోణి 30. ఇగురాకుబోడి 31. ఇభయాన 32. ఉగ్మలి 33. ఉజ్జ్వలాంగి 34. ఉవిధ 35. ఎలతీగబోడి 36. ఎలనాగ 37. ఏతుల 38. కంజముఖి 39. కంబుకంఠ 40. కంబుగ్రీవ 41. కనకాంగి 42. కన్నులకలికి 43. కప్పురగంధి 44. కమలాక్షి 45. కరబోరువు 46. కర్పూరగంది 47. కలకంఠి 48. కలశస్తిని 49. కలికి 50. కలువకంటి 51. కళింగ 52. కాంత 53. కించిద్విలగ్న 54. కిన్నెరకంఠి 55. కురంగానయన 56. కురంగాక్షి 5
Comments
Post a Comment