Posts

Showing posts from June, 2020

Surya Namaskara mantramulu

Image
*సూర్య నమస్కార మంత్రములు* ఓం ధ్యేయః సదా సవితృమణ్డల మధ్యవర్తి| నారాయణః సరసిజాసన్సంఇవిష్టః| కేయూరవాన్ మకరకుణ్డలవాన్ కిరీటీ| హారీ హిరణ్మయవపుధృ|ర్తశంఖచక్రః|| ఓం మిత్రాయ నమః| ఓం రవయే నమః| ఓం సూర్యాయ నమః| ఓం భానవే నమః| ఓం ఖగాయ నమః| ఓం పూష్ణే నమః| ఓం హిరణ్యగర్భాయ నమః| ఓం మరీచయే నమః| ఓం ఆదిత్యాయ నమః| ఓం సవిత్రే నమః| ఓం అర్కాయ నమః| ఓం భాస్కరాయ నమః| ఓం శ్రీసవితృసూర్యనారాయణాయ నమః|| ఆదితస్య నమస్కారాన్‌ యే కుర్వన్‍తి దినే దినే| జన్మాన్తరసహస్రేషు దారిద్ర్‌యం దొష నాశతే| అకాలమృత్యు హరణం సర్వవ్యాధి వినాశనమ్‌| సూర్యపాదొదకం తీర్థం జఠరే ధారయామ్యహమ్‌|| యొగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన| యొపాకరొత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతొऽస్మి|| సూర్య భగవానుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంపూర్ణ ఆరోగ్య ,ఐశ్వర్యం పొందుతారు.ఆదివారం నాడు సూర్య భగవానుణ్ణి ఆరాధిస్తే ,మంచి కలుగుతుంది .సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతుంది .వాటిలో ప్రధానంగా చూస్తే మొదట సూర్యోదయానికి పూర్వమే నిదుర లేవడం,రెండవ ది  అదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు.ఈరోజు కేవలం తలస్నానం మాత్రమే చెయాలి.మూడ...

Prasadala lo poshakala rahasyam

Image
*🌹ప్రసాదాలలో పోషకాల రహస్యం🌹🌹🌹🌹🌹* *ప్రతి ప్రసాదానికి విశిష్టత ఉంది . ఈ ప్రసాదాల్లో ఉన్న మిశ్రమాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు .* 🌹🌹🌹🌹🌹 జీర్ణశక్తిని పెంచే ' కబెట్టె పొంగళి " బియ్యం , పెసరపొప్పు , జీలకర్ర , ఇంగువ , నెయ్యి , అల్లం , శొంఠిపొడి , ఉప్పు , కరివేపాకు , జీడిపప్పుల మిశ్రమంలో తయారయ్యే కట్టెపొంగలి రోగనిరోధకశక్తిని , జీర్ణశక్తిని పెంచు తుంది . మంచి ఆకలిని కలిగిస్తుంది . 🌹🌹🌹🌹🌹 జీర్ణకోశ వ్యాధుల నివారిణి ' పులిహోర ' బియ్యం , చింతపండుపులుసు , శనగపప్పు , మినపప్పు , ఆవాలు , జీలకర్ర , ఎండుమిర్చి ఉప్పు , ఇంగువ , పసుపు , బెల్లం , నూనె , వేరుశన గలు , జీడిపప్పు మిశ్రమంతో తయారు చేసే పులిహోర జీర్ణశక్తిని పెంచుతుంది . జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది . 🌹🌹🌹🌹🌹 మేధస్సును పెంచే దద్ధోజనం ' బియ్యం , పెరుగు , ఇంగువ , కొత్తిమీర , అల్లం , - మిర్చి కొంఠి పొడిల మిశ్ర మంతో తయారు చేసే ఈ - ప్రసాదం మేధస్సును పెంచుతుంది . శరీరానికి కి మంచి శక్తిని ఇచ్చి ఆరో గ్యాన్ని కల్గిస్తుంది . 🌹🌹🌹🌹🌹 వార్ధక్యాన్ని నిలువరించే ' కదంబ ' బియ్యం , చింతపండు , ఎండుమిర్చ...

Shani Chalisa

Image
*శని చాలీసా (Shani Chaaleesaa)* 🌙⭐ *దోహా :* ⭐🌙 శ్రీ శనైశ్చర దేవజీ, సునహు శ్రవణ మమ టేర కోటి విఘ్ననాశక ప్రభో, కరో న మమ హిత బేర 🌠🌟 *సోరఠా* 🌟🌠 తవ అస్తుతి హే నాథ, జోరి జుగల కర కరత హౌ కరియే మోహి సనాథ, విఘ్నహరన హే రవి సువన ⚡🌘 *చౌపాయీ* 🌒⚡ శనిదేవ మై సుమిరౌ తోహి, విద్యాబుద్ధి జ్ఞాన దో మోహీ తుమ్హరో నామ అనేక బఖానౌ, క్షుద్ర బుద్ధి మై జో కుచ్ జానౌ అన్తక కొణ, రౌద్ర యమ గావూ, కృష్ణ బభ్రు శని సబహి సునావూ పింగల మందసౌరి సుఖదాతా, హిత అనహిత సబజగకే జ్ఞాతా నిత్త జపై జో నామ తుమ్హరా కరహు వ్యాధి దుఃఖ సె నిస్తారా రాశి విషమవశ అనురన సురనర, పన్నగ శేష సహిత విద్యాధర రాజా రంక రహిహిం జోకో, పశు పక్షీ వనచర సహబీ కో కానన కిలా శివిర సేనాకర నాశ కరత గ్రామ్య నగర భర డాలన విఘ్న సబహి కే సుఖమే వ్యాకుల హోహిం పడే దు: ఖమే నాథ వినయ తుమసే యహ మేరీ, కరియే మోపర దయా థనేరీ మమ హిత విషయ రాశి మహావాసా, కరియ ణ నాథ యహీ మమ ఆసా జో గుడ ఉడద దే బార శనీచర, తిల జౌ లోహ అన్నధన బస్తర దాన దియే సో హోయ్ సుఖారీ, సోయి శని సున యహ వినయ హమారీ నాథ దయా తుమ మోపర కీజై కోటిక విఘ్న క్షణి మహా ఛీజై వదంత ణథ జుగల కరి జోరీ, సునహు దయా కర వినతీ మోరీ కబహు క తీరథ రాజ ప్రయ...

Surya Ashtakam

#సూర్యాష్టకమ్ ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం

Ashtadasa Puranalu

అష్టాదశ పురాణాలు           🌷🌷🌷🌷🌷🌷                   🙏🙏🙏 పురాణాలు కల్పితాలు కావు. పురాణము అంటే..‘పూర్వకాలంలో ఇలా జరిగింది’ అని అర్థం. మన భారతీయ పురాణాలు అతి ప్రాచీనమైన చరిత్రలను వివరిస్తాయి. భూత, భవిష్యద్వర్తమాన ద్రష్ట అయిన వేదవ్యాసుడు ఈ పురాణాల కర్త. సృష్టి ఆరంభం నుంచి జరిగిన, జరుగుతున్న, జరగబోవు చరిత్రలను వ్యాసభగవానుడు  పదునెనిమిది పురాణాలుగా విభజించి మన జాతికి అంకితం చేసాడు.ఈ పురాణాలు ఏమేమి తెలుపుతాయో వివరంగా తెలుసుకుందాం. 1.మత్స్య పురాణము: శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించినప్పుడు ఈ పురాణాన్ని మనువుకు బోధించాడు. ఇందులో కార్తకేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు.., మానవులు ఆచరించదగిన  ధర్మాలు..,వారణాసి, ప్రయాగాది పుణ్యక్షేత్రాల మాహాత్మ్యాలు వివరంగా చెప్పబడ్డాయి. ఇందులో 14,000 శ్లోకాలు ఉన్నాయి. 2.మార్కండేయ పురాణము: ఈ పురాణం మార్కండేయమహర్షి చేత చెప్పబడింది. ఇందులో శివ, విష్ణువుల., ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యములు, దుర్గా సప్తశతి (దేవీ మాహాత్య్యము) చండీ, శతచండీ, సహస్రచండీ హోమాల విధానము వివరంగా చెప్పబడ్డ...

Sri Durga Dwatrimsanama mala stotram

🌹శ్రీదుర్గాద్వాత్రింశన్నామమాలాస్తోత్రం!🌹 🔱🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏🔱 ఈశ్లోకంచాలాశక్తిమంతమయిన  శ్లోకం. దుర్గాదేవికి  సంభందించిన 32 నామాలు  ఇందులోఉన్నాయి .  ఈశ్లోకందుర్గాసప్తసతిలో,కనిపిస్తుంది .  👍ఈ  శ్లోకాన్ని ఎవరు   రోజూ  చదువుతారోవారుఅన్నిభయాలనుంచీ,  కష్ఠాలనుంచీవిముక్తులవుతారు. . అందరూ  తప్పకుండా  నమ్మకంతో  చదవండి!ప్రస్తుత ప్రకృతి వైపరీత్యాలు నుండి, మానవాళిని కాపాడే శ్లోకం!👍                        🔱🔥🔱🔥🔱 🌹దుర్గాదుర్గార్తిశమనీదుర్గాపద్వినివారిణీ!  దుర్గమచ్ఛేది నీదుర్గ సాధినీదుర్గనాశినీ!  ఓందుర్గతోద్ధారిణీదుర్గనిహంత్రీదుర్గమాపహా!  ఓం దుర్గమజ్ఞానదా దుర్గదైత్యలోక  దవానలా!  ఓందుర్గమాదుర్గమాలోకాదుర్గమాత్మ  స్వరూపిణీ!  ఓందుర్గమార్గప్రదాభాసిదుర్గమ విద్యా దుర్గమాశ్రితా!  ఓం దుర్గమజ్ఞానసంస్థానాదుర్గమ  ధ్యాన  భాసినీ!  ఓం దుర్గ మోహాదుర్గమాదుర్గమార్ధ  స్వరూపిణీ!  ఓందుర్గమాసురసంహంర్త్రీదుర్గమాయుధధారిణీఓంద...

Sri Maha Lakshmi Kavacham

Image
#శ్రీమహాలక్ష్మీకవచం శ్రీ గణేశాయ నమః . అస్య శ్రీమహాలక్ష్మీకవచమంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ ఛందః మహాలక్ష్మీర్దేవతా మహాలక్ష్మీప్రీత్యర్థం జపే వినియోగః . ఇంద్ర ఉవాచ . సమస్తకవచానాం తు తేజస్వి కవచోత్తమం . ఆత్మరక్షణమారోగ్యం సత్యం త్వం బ్రూహి గీష్పతే .. 1.. శ్రీగురురువాచ . మహాలక్ష్మ్యాస్తు కవచం ప్రవక్ష్యామి సమాసతః . చతుర్దశసు లోకేషు రహస్యం బ్రహ్మణోదితం .. 2.. బ్రహ్మోవాచ . శిరో మే విష్ణుపత్నీ చ లలాటమమృతోద్భవా . చక్షుషీ సువిశాలాక్షీ శ్రవణే సాగరాంబుజా .. 3.. ఘ్రాణం పాతు వరారోహా జిహ్వామామ్నాయరూపిణీ . ముఖం పాతు మహాలక్ష్మీః కంఠం వైకుంఠవాసినీ .. 4.. స్కంధౌ మే జానకీ పాతు భుజౌ భార్గవనందినీ . బాహూ ద్వౌ ద్రవిణీ పాతు కరౌ హరివరాంగనా .. 5.. వక్షః పాతు చ శ్రీర్దేవీ హృదయం హరిసుందరీ . కుక్షిం చ వైష్ణవీ పాతు నాభిం భువనమాతృకా .. 6.. కటిం చ పాతు వారాహీ సక్థినీ దేవదేవతా . ఊరూ నారాయణీ పాతు జానునీ చంద్రసోదరీ .. 7.. ఇందిరా పాతు జంఘే మే పాదౌ భక్తనమస్కృతా . నఖాన్ తేజస్వినీ పాతు సర్వాంగం కరూణామయీ .. 8.. బ్రహ్మణా లోకరక్షార్థం నిర్మితం కవచం శ్రియః . యే పఠంతి మహాత్మానస్తే చ ధన్యా జగత్త్రయే .. 9.. కవచేనావృతాంగనాం జనానాం జయద...

Kaarya siddi anjaneya mantralu ఆంజనేయ మంత్రాలు

*ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు* 1. విద్యా ప్రాప్తికి:- పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన! సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!   2. ఉద్యోగ ప్రాప్తికి :- హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే! ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!   3. కార్య సాధనకు :- అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద! రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!   4. గ్రహదోష నివారణకు :- మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ! శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!   5. ఆరోగ్యమునకు :- ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా! ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!   6. సంతాన ప్రాప్తికి :- పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్! సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!   7. వ్యాపారాభివృద్ధికి :- సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్! అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!   8. వివాహ ప్రాప్తికి :- యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః! వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!   ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 40 దినాలు నిష్ఠతో స్మరిస...