Sri Durga Dwatrimsanama mala stotram

🌹శ్రీదుర్గాద్వాత్రింశన్నామమాలాస్తోత్రం!🌹
🔱🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏🔱
ఈశ్లోకంచాలాశక్తిమంతమయిన  శ్లోకం. దుర్గాదేవికి  సంభందించిన 32 నామాలు  ఇందులోఉన్నాయి .  ఈశ్లోకందుర్గాసప్తసతిలో,కనిపిస్తుంది . 
👍ఈ  శ్లోకాన్ని ఎవరు   రోజూ  చదువుతారోవారుఅన్నిభయాలనుంచీ,
 కష్ఠాలనుంచీవిముక్తులవుతారు. . అందరూ  తప్పకుండా  నమ్మకంతో  చదవండి!ప్రస్తుత ప్రకృతి వైపరీత్యాలు నుండి, మానవాళిని కాపాడే శ్లోకం!👍
                       🔱🔥🔱🔥🔱
🌹దుర్గాదుర్గార్తిశమనీదుర్గాపద్వినివారిణీ! 
దుర్గమచ్ఛేది నీదుర్గ సాధినీదుర్గనాశినీ! 
ఓందుర్గతోద్ధారిణీదుర్గనిహంత్రీదుర్గమాపహా! 
ఓం దుర్గమజ్ఞానదా దుర్గదైత్యలోక  దవానలా! 
ఓందుర్గమాదుర్గమాలోకాదుర్గమాత్మ  స్వరూపిణీ! 
ఓందుర్గమార్గప్రదాభాసిదుర్గమ
విద్యా దుర్గమాశ్రితా! 
ఓం దుర్గమజ్ఞానసంస్థానాదుర్గమ  ధ్యాన  భాసినీ! 
ఓం దుర్గ మోహాదుర్గమాదుర్గమార్ధ  స్వరూపిణీ! 
ఓందుర్గమాసురసంహంర్త్రీదుర్గమాయుధధారిణీఓందుర్గమాసురసంహంర్త్రీదుర్గమాయుధధారిణీ
ఓందుర్గమాంగీదుర్గమాతాదుర్గమాదుర్గమేశ్వరీ! 
ఓం దుర్గభీమా దుర్గభామాదుర్లభా  దుర్గ  దారిణీ! 
నామావళిమిమాంయస్తుదుర్గాయా  మమ మానవః! 
 పఠేత్సర్వ  భయాన్ముక్తో భవిష్యతి  నసంశయః! 
🔱💦🔱ఓం శ్రీ మాత్రేనమః🔱💦🔱💦🔱

Comments

Please follow, Like, Comment and share

101 గ్రామ దేవతల పేర్లు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

108 శక్తి పీఠాలు:

సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు

సంస్కారాలు - ముహూర్తములు

108 Temples around Draksharamam

శని జయంతి 15.5.2018

తద్దినాలు పెట్టడము అవసరమా