Sri Maha Lakshmi Kavacham

#శ్రీమహాలక్ష్మీకవచం

శ్రీ గణేశాయ నమః .
అస్య శ్రీమహాలక్ష్మీకవచమంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ ఛందః
మహాలక్ష్మీర్దేవతా మహాలక్ష్మీప్రీత్యర్థం జపే వినియోగః .
ఇంద్ర ఉవాచ . సమస్తకవచానాం తు తేజస్వి కవచోత్తమం .
ఆత్మరక్షణమారోగ్యం సత్యం త్వం బ్రూహి గీష్పతే .. 1..

శ్రీగురురువాచ . మహాలక్ష్మ్యాస్తు కవచం ప్రవక్ష్యామి సమాసతః .
చతుర్దశసు లోకేషు రహస్యం బ్రహ్మణోదితం .. 2..

బ్రహ్మోవాచ . శిరో మే విష్ణుపత్నీ చ లలాటమమృతోద్భవా .
చక్షుషీ సువిశాలాక్షీ శ్రవణే సాగరాంబుజా .. 3..

ఘ్రాణం పాతు వరారోహా జిహ్వామామ్నాయరూపిణీ .
ముఖం పాతు మహాలక్ష్మీః కంఠం వైకుంఠవాసినీ .. 4..

స్కంధౌ మే జానకీ పాతు భుజౌ భార్గవనందినీ .
బాహూ ద్వౌ ద్రవిణీ పాతు కరౌ హరివరాంగనా .. 5..

వక్షః పాతు చ శ్రీర్దేవీ హృదయం హరిసుందరీ .
కుక్షిం చ వైష్ణవీ పాతు నాభిం భువనమాతృకా .. 6..

కటిం చ పాతు వారాహీ సక్థినీ దేవదేవతా .
ఊరూ నారాయణీ పాతు జానునీ చంద్రసోదరీ .. 7..

ఇందిరా పాతు జంఘే మే పాదౌ భక్తనమస్కృతా .
నఖాన్ తేజస్వినీ పాతు సర్వాంగం కరూణామయీ .. 8..

బ్రహ్మణా లోకరక్షార్థం నిర్మితం కవచం శ్రియః .
యే పఠంతి మహాత్మానస్తే చ ధన్యా జగత్త్రయే .. 9..

కవచేనావృతాంగనాం జనానాం జయదా సదా .
మాతేవ సర్వసుఖదా భవ త్వమమరేశ్వరీ .. 10..

భూయః సిద్ధిమవాప్నోతి పూర్వోక్తం బ్రహ్మణా స్వయం .
లక్ష్మీర్హరిప్రియా పద్మా ఏతన్నామత్రయం స్మరన్ .. 11..

నామత్రయమిదం జప్త్వా స యాతి పరమాం శ్రియం .
యః పఠేత్స చ ధర్మాత్మా సర్వాన్కామానవాప్నుయాత్ .. 12..

.. ఇతి శ్రీబ్రహ్మపురాణే ఇంద్రోపదిష్టం మహాలక్ష్మీకవచం సంపూర్ణం .
🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷

Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

ద్రాక్షారామం దగ్గర నక్షత్ర దేవాలయాలు

108 శక్తి పీఠాలు:

ఎవరు ఏ రుద్రాక్ష ధరించాలి?

హోమము వలన కలుగు లాభములు

108 Temples around Draksharamam

God photos జీర్ణమైన దేవుని చిత్ర పటాలు ఏమి చేయాలి