Dasara navaratri puja vidhanam
🌸🍃🌸🍃🌸🍃🌸 🍃🌸🍃🌸🍃🌸🍃 *🕉️శరన్నవరాత్రులు,పూజ విధానం🕉️* 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 ముందు రోజే పీఠాన్ని సిద్ధం చేసుకోవాలి, కొందరు అమ్మవారి ప్రతిమను , కొందరు ఫోటోను, కొందరు పసుపు గోధుమ పిండితో కలిపిన 9 అమ్మవారి రూపాలను, దీనితో పాటు కళాశాన్ని.. ప్రతిష్ట చేస్తారు..ఎవరి అలవాటు ప్రకారం వారు ప్రతిష్ట చేసుకోవాలి.. కొందరు అమ్మవారి ప్రతిష్ట తో పాటు ఒక కుండలో నవధాన్యాలు వేసి ఉంచుతారు తొమ్మిదవ రోజుకి అవి బాగా మొలకలు వచ్చి పెరుగుతుంది అది శుభ సూచకంగా భావిస్తారు. కొందరికి బొమ్మల కొలువు ఆనవాయితీగా పెడతారు వారు ముందురోజే సిద్ధం చేసుకోవాలి బొమ్మల కొలువు పెట్టేవాళ్ళు కళశాన్ని స్థాపన చేయాలి. వచ్చే ప్రతి ముత్తైదువులకు పసుపుకుంకుమ ఇచ్చి పంపాలి వారు ఏ సమయంలో వచ్చినా.. ఇవ్వాలి కొలువై ఉన్న దేవతలుగా భావించాలి.. కుమారి పూజ: కుమారి పూజ 9 సంవత్సరాలు లోపు బాలికలకే చేయాలి.. 🕉️ఉపవాసం: ఆరోగ్యం బాగలేని వారు ఉపవాసం చేయడం దోషం , పూజ అయ్యాక ఆల్ఫాహారం తీసుకోవచ్చు..అన్నం తినడం ఇష్టం లేకపోతే పిండి తో చేసిన పదార్థాలు ఆల్ఫాహారం లాంటిది తినవచ్చు..ఇంక ఉపవాసం ఉండే వారు సాయంత్రం పూజ తర్వాత తినవచ్చు..కఠినంగా ఉపవాస దీక్ష ఉండే