Durga Stotram

 ............................................

*దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వినివారిణీ*

*దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ*

*ఓం దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా*

*ఓం దుర్గమజ్ఞానదా దుర్గ దైత్య లోక దవానలా*

*ఓం దుర్గ మాదుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ*

*ఓం దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా*

*ఓం దుర్గమ జ్ఞాన సంస్థానా దుర్గమ ధ్యాన భాసినీ*

*ఓం దుర్గ మోహాదుర్గ మాదుర్గమార్ధ స్వరూపిణీ*

*ఓం దుర్గ మాసుర సంహంర్త్రీ దుర్గమాయుధధారిణీ*

*ఓం దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమాదుర్గమేశ్వరీ*

*ఓం దుర్గభీమా దుర్గభామా దుర్లభా దుర్గ దారిణీ*

*నామావళి మిమాం యస్తు దుర్గాయా మమ మానవః*

*పఠేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి నసంశయః* 


......................................

*ఎవరైనా అమితమైన కష్టాలను* 

*అనుభవిస్తున్నారనుకున్న వారికి ఈ స్తోత్రాన్ని ఇవ్వగలరు.*

*ఈ శ్లోకం చాలా శక్తిమంతమయిన శ్లోకం.

 దుర్గాదేవికి సంభందించిన 32 నామాలు ఇందులో ఉన్నాయి .

 ఈ శ్లోకం దుర్గాసప్తసతి లో కనిపిస్తుంది . ఈ శ్లోకాన్ని ఎవరు

 రోజూ చదువుతారో వారు అన్ని భయాలనుంచీ కష్ఠాలనుంచీ

 విముక్తులవుతారు.*

Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

108 శక్తి పీఠాలు:

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

సంస్కారాలు - ముహూర్తములు

సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు

_*ఉండ్రాళ్ళతద్ది నోము గురించి తెలుసు కుందాం రండి*_

శనీశ్వరుడు గురించి తెలుసుకుందాం, శని భాదల నుండి విముక్తులం అవుదాం

వరలక్ష్మి వ్రతం