Posts

Tholi Ekadasi Darshan of PANDURANGA of PANDARPUR

Image
Original pictures of Pandurang and Rugmini adorned with ornaments given by Shivaji Maharaj and Madhavrao Peshwa at Pandarpur devasthan 🌹🙏🏻

* తొలి ఏకాదశి విశిష్టత *

Image
*ఈ రోజు తొలి ఏకాదశి* (23 జులై 2018) 👉  శాంతాకారం  భుజగశయనం, పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం  యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం  సర్వలోకైక నాధం!! ® ●ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ◆ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో , ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ◆ప్రతీసంవత్సరం ఆషాడ శుద్ధ ఏకాదశిని 'తొలిఏకాదశి' గా అంటారు. ఎందుచేతనంటే! పూర్వకాలమందు ఈ తోలిఏకాదశితోనే, సంవత్సర ప్రారంభంగా కూడ చూచేవారట! ◆ఈ రోజును 'శయన ఏకాదశి' అనికూడా పిలుస్తారు ఎందువల్లననగా; శ్రీమహావిష్ణువు ఆరోజునుండి కార్తీకశుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటారని, నాటినుండి శ్రీహరిభక్తులు కామక్రోధాధులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీకశుద్ధ ఏకాదశి  *'ఉత్థాన ఏకాదశి'* వరకు ఆనాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతం చేయుట కూడా మన భారతీయ సంప్రదాయములలో ఒకటి. ◆ఆరోజు 'శ్రీహరి' శేషతల్పం పైనుండి మేల్కొంటారు. ఈ చాతుర్మాస్య దీక్షను సన్యాసులు మాత్రమేకాదు సంసారులు, వయో, ల

ఆంధ్ర ప్రదేశ్ కొన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాల జాబితా

*ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా* వాసుదేవ_ఆలయం శ్రీకూర్మం అరసవెల్లి శ్రీముఖలింగం శ్రీకాళహస్తి తిరుపతి మంగాపురం కాణిపాకం అహోబిలం మహానంది శ్రీశైలం మంత్రాలయము ఒంటిమిట్ట బ్రహ్మంగారిమఠం లేపాక్షి పుట్టపర్తి రంగనాథస్వామి_ఆలయం మల్లేశ్వరస్వామి,నల్లగొండ ఘటికసిద్ధేశ్వరం సింగర కొండ మాల్యాద్రి_లక్ష్మీనరసింహదేవాలయం ఆంధ్రమహావిష్ణువు కనకదుర్గ గుడి కోటప్ప కొండ అమరావతి మంగళగిరి ద్రాక్షారామం అన్నవరం అంతర్వేది మందపల్లి ద్వారకాతిరుమల భీమారామము రామతీర్థం సింహాచలం రామనారాయణం ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు చిత్తూరు జిల్లా సవరించు వరసిద్ధి వినాయకుడు, కాణిపాకం కాణిపాకం - వరసిద్ధి వినాయక స్వామి ఆలయం తిరుమల తిరుపతి - వెంకటేశ్వర స్వామి ఆలయం. శ్రీ కాళహస్తి - శ్రీ కాళ హస్తీశ్వరుడు, శ్రీజ్ఞాన ప్రసూనాంబ నారాయణవనం నాగలాపురం కార్వేటినగరం శ్రీనివాస మంగాపుర‍ం తిరుచానూరు అరగొండ - అర్థగిరి అప్పలాయగుంట - శ్రీ వేంకటేశ్వరాలయం మొగిలీస్వరాలయం గుడిమల్లం తిరుపతి : కోదండ రామాలయం తలకోన బోయ కొండ గంగమ్మ కైలాసనాథకొండ కర్నూలు జిల్లా సవరించు మహా నందీశ్వరుడు అహోబిళం - నవనారసింహులు మహ

తిరుమల మహా సంప్రోక్షణ కార్యక్రమం

Image
*మహా సంప్రోక్షణ కార్యక్రమం* గురించి మాట్లాడుకొంటూ ఉన్నారు. ఆ కార్యక్రమం ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? ఆ సమయంలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారా? లేదా? ఒక వేళ ఇస్తే ఏ ఏ సమయంలో ఆ దర్శన భాగ్యం కల్పిస్తారన్న విషయం పై చర్చించుకొంటున్నారు. అంతేకాకుండా మిగిలిన రోజులతో పోలిస్తే వారాంతాల్లో అంటే వీకెండ్ సమయంలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. అయితే ఆ మహా సంప్రోక్షణ కూడా అదే సమయంలో జరుగుతుండటం వల్ల తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలా వద్దా అన్న విషయం పై పర్యాటకులు కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. వీటన్నింటికీ సమాధానమే ఈ కథనం. *పన్నెండేళ్లకు ఒకసారి* నదులకు ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వచ్చినట్లే తిరుమల శ్రీవారికి కూడా అష్టబంధన బాలాలయం మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణంగా ప్రతి వైష్ణవ ఆలయాల్లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి దీనిని నిర్వహిస్తారు. *విగ్రహ ప్రతిష్టాపన* ఆలయ నిర్మాణాల్లో ప్రధానమైనది విగ్రహ ప్రతిష్టాపన. తర్వాత శాస్త్రోక్తంగా జీర్ణోద్ధరణ పనులు. సజీవంగా ఉండే ఓ దేవతా మూర్తిని సేవిస్తున్నామనే భావన భక్తులకు కలిగే

దక్షిణాయనం అంటే ఏమిటి? దక్షిణాయనం లో ఏమి చేయాలి?

🌞 *దక్షిణాయనం అంటే ఏమిటి? దక్షిణాయనం లో ఏమి చేయాలి?* *(17-07-2018 నుండి 14-01-2019 వరకు దక్షిణాయనం.)* భారతీయ ధర్మం సంవత్సర కాలాన్ని రెండు భాగాలుగా విభజించింది. అవి దక్షిణాయనం. ఉత్త్తరాయణం, దక్షిణాయనాన్ని దేవతలకు రాత్రి సమయంగా పరిగణిస్తారు. ఉత్తరాయణాన్ని దేవతలకు పగటి సమయంగా భావిస్తారు. దక్షిణాయనం దేవతలకు రాత్రి అవడం వల్ల ఆ సమయంలో వారు నిద్రిస్తారని అంటారు. అందుకే విష్ణుమూర్త్తి కూడా శయన ఏకాదశి రోజు నుంచి నిద్రపోతాడని చెబుతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యడు ఈ రోజున కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అందువల్ల్ల ఈ రోజును కర్కాటక సంక్రాంతిగా పిలుస్తారు. దక్షిణాయనంలో సూర్యుడు దక్షిణార్థ గోళం దిశగా పయనిస్తాడు. ఇందుకు భిన్నంగా ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తరార్థ గోళం దిశగా పయనిస్తాడు. దక్షిణాయనం ఇప్పుడు (జులై మధ్య కాలంలో) ప్రారంభవమై జనవరి 14 వరకూ కొనసాగుతుంది. ముఖ్యంగా దక్షిణాయనంలోనె పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే విశేష శ్రాద్ధాలు, విశేష తర్పణాలు తీసుకునేం దుకు భూమి పైకి వస్తారని చెబుతారు. ఈ దక్షిణాయనంతోనే పితృదేవతల ఆరాధనకు సంబంధించిన మహళాయ పక్షాలు వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను

గురు పూర్ణిమ విశిష్టత ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు..?

Image
*🌸గురు పూర్ణిమ విశిష్టత ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు..?*🌸   గుకారశ్చంధకారస్తు రుకారస్తన్ని రోధక: అజ్జాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ: // భాం: ''గు'' అంటే అంధకారం/ చీకటి అని అర్థం. ''రు'' అంటే తొలగించడం అని అర్థం. అజ్ఝానమనే చీకటిని తొలగించి గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు. అద్వితీయమైన గురు పరంపరలకు అలవాలం మన భారతదేశం. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కతి మనది. గురుకుల విద్యా విధారనం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డలకన్నా మిన్నగా ప్రేమించే వారు. నేటి కాలంలో అంతటి గొప్ప గురు శిష్య సంబంధాలు చాలా అరుదు. గురు పూర్ణిమను పురస్కరించుకుని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. గురి పూర్ణిమ ఎలా జరుపుకోవాలి? విశిష్టత ఏంటి తెలుసుకుందాం.. *🌺గురిపూర్ణిమ ఎందుకు జరుపుకుంటాము?* ఆది యోగి, ఆది గురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణిమినాడు సప్తర్షులకు జ్ఝానబోధ చేశాడని శివపురాణం చెబుతున్నది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులక

హైందవ సనాతన సంస్కృతిలోని ముఖ్యమైన సమాచారం

మన హైందవ సనాతన సంస్కృతిలోని ముఖ్యమైన సమాచారం ఈ తరం పిల్లలకు అందబాటులో. నేర్పించండి. చదివించండి. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 లింగాలు3         పుం, స్త్రీ, నపుంసక          వాచకాలు 3.       మహద్వా, మహతీ, అమహత్తు.         పురుషలు 3.     ప్రథమ, మధ్యమ, ఉత్తమ.         దిక్కులు4       తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం           మూలలు4.          ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం              వేదాలు4.                 ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అదర్వణ వేదం             ఉపవేదాలు 4.               ధనుర్వేద, ఆయుర్వేద, గంధర్వ, శిల్ప.            పురుషార్ధాలు 4. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు.             చతురాశ్రమాలు 4. బ్రహ్మ చర్యం, గార్హస్య్ద, వానప్రస్ధం, సన్యాసం.             పంచభూతాలు 5. గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని.              పంచేంద్రియాలు 5. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం.                భాషా భాగాలు 5. నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం.                లలిత కళలు 5. కవిత్వం, చిత్రలేఖనం, నాట్యం, సంగీతం, శిల్పం.               పంచకావ్యాలు 5. ఆ