Surya Namaskara mantramulu
*సూర్య నమస్కార మంత్రములు* ఓం ధ్యేయః సదా సవితృమణ్డల మధ్యవర్తి| నారాయణః సరసిజాసన్సంఇవిష్టః| కేయూరవాన్ మకరకుణ్డలవాన్ కిరీటీ| హారీ హిరణ్మయవపుధృ|ర్తశంఖచక్రః|| ఓం మిత్రాయ నమః| ఓం రవయే నమః| ఓం సూర్యాయ నమః| ఓం భానవే నమః| ఓం ఖగాయ నమః| ఓం పూష్ణే నమః| ఓం హిరణ్యగర్భాయ నమః| ఓం మరీచయే నమః| ఓం ఆదిత్యాయ నమః| ఓం సవిత్రే నమః| ఓం అర్కాయ నమః| ఓం భాస్కరాయ నమః| ఓం శ్రీసవితృసూర్యనారాయణాయ నమః|| ఆదితస్య నమస్కారాన్ యే కుర్వన్‍తి దినే దినే| జన్మాన్తరసహస్రేషు దారిద్ర్‌యం దొష నాశతే| అకాలమృత్యు హరణం సర్వవ్యాధి వినాశనమ్| సూర్యపాదొదకం తీర్థం జఠరే ధారయామ్యహమ్|| యొగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన| యొపాకరొత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతొऽస్మి|| సూర్య భగవానుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంపూర్ణ ఆరోగ్య ,ఐశ్వర్యం పొందుతారు.ఆదివారం నాడు సూర్య భగవానుణ్ణి ఆరాధిస్తే ,మంచి కలుగుతుంది .సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతుంది .వాటిలో ప్రధానంగా చూస్తే మొదట సూర్యోదయానికి పూర్వమే నిదుర లేవడం,రెండవ ది అదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు.ఈరోజు కేవలం తలస్నానం మాత్రమే చెయాలి.మూడవది