హైందవ సనాతన సంస్కృతిలోని ముఖ్యమైన సమాచారం
మన హైందవ సనాతన సంస్కృతిలోని ముఖ్యమైన సమాచారం ఈ తరం పిల్లలకు అందబాటులో. నేర్పించండి. చదివించండి. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 లింగాలు3 పుం, స్త్రీ, నపుంసక వాచకాలు 3. మహద్వా, మహతీ, అమహత్తు. పురుషలు 3. ప్రథమ, మధ్యమ, ఉత్తమ. దిక్కులు4 తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం మూలలు4. ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం వేదాలు4. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అదర్వణ వేదం ఉపవేదాలు 4. ధనుర్వేద, ఆయుర్వేద, గంధర్వ, శిల్ప. పురుషార్ధాలు 4. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. చతుర...