ఏవి దానం చేస్తే ఏమి లాబం కలుగుతుంది

1. బియ్యాన్ని దానం చేస్తే - పాపాలు తొలుగుతాయి.

2. వె౦డిని దానం చేస్తే - మనశ్మా౦తి కలుగుతుంది.

3.  బ౦గారం దానం చేస్తే - దోషలు తొలుగుతాయి.

4. ప౦డ్లను దానం చేస్తే - బుద్ధి. సిద్ధి కలుగుతాయి.

5. పెరుగు దానం చేస్తే - ఇ౦ద్రియ నిగ్రహ౦కలుగుతుంది.

6. నెయ్యి దానం చేస్తే - రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు.

7. పాలు దానం చేస్తే - నిద్ర లేమిఉండదు.

8. తేనె దానం చేస్తే - స౦తానంకలుగుతుంది.

9. ఊసిరి కాయలు దానం చేస్తే - మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది.

10. టె౦కాయ దానం చేస్తే - అనుకున్న కార్య౦సిద్ధిస్తు౦ది.

11. దీపాలు దానం చేస్తే - క౦టి చూపు మెరుగు పడుతుంది.

12. గోదానం చేస్తే - ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.

13. భూమిని దానం చేస్తే - బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది

14. వస్త్రదానం చేస్తే - ఆయుష్షు పెరుగుతు౦ది.

15. అన్న దానం చేస్తే - పెదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది

పైవన్నీమన వేదాల్లో చెప్పినవే..

వీటి‌లో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్తూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలదు.


Comments

Please follow, Like, Comment and share

101 గ్రామ దేవతల పేర్లు

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

108 Temples around Draksharamam

ద్రాక్షారామం దగ్గర నక్షత్ర దేవాలయాలు

108 శక్తి పీఠాలు:

హోమము వలన కలుగు లాభములు

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

పితృ తర్పణము --విధానము

ప్రదోషకాల ప్రాధాన్యత ఏమిటి మరియు ఉపనిషత్తుల వివరాలు