Bejawada or Vijayawada బెజవాడ అంటే
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
*బెజవాడ అంటే తెలియనివారు.*
*బెంజి సర్కిల్, రింగురోడ్డు.*
*మాత్రమే అనుకునేవారికి.*
*ఒకసారి తెలుసుకోండి.*
*ఇదీ బెజవాడ అని ....*
*భండారు శ్రీనివాసరావు అనే సీనియర్ పాత్రికేయులు కొన్ని సంవత్సరాల క్రితం రాసింది ...*
*మీరు చూసిన, విన్న బెజవాడ మారిపోయి చాలా కాలం అయిపొయింది ...*
*మీకు తెలిసిన బెజవాడ చాలా తక్కువ, ఇదిగో భండారు శ్రీనివాసరావు గారు రాసింది చూడండి ...*
*బెజవాడ అంటే ఇది ..*.
🔥🔥🔥🔥🔥🔥
*"రెండు కులాల మద్య కక్షలు కార్పణ్యాలు, ఆ కులాలకు ప్రతినిధులని చెప్పుకొనే వ్యక్తుల మధ్య రగిలే పగలు, సెగలు ఇవాళ బెజవాడ అంటే. బహుశా దాన్ని విజయవాడ అనాలేమో.*
*బెజవాడ కాదేమో ... నాకు తెలిసిన బెజవాడ, సినిమాలో చూపించిన బెజవాడ మాత్రం కాదు.*
*నా బెజవాడ హుందాతో కూడిన రాజకీయాలకు నెలవు.*
*సంగీత సాహిత్యాలకి కాణాచి. చైతన్యానికి, దాతృత్వానికి, సేవాభావాలకు మారు పేరు.*
*అయ్యదేవర కాళేశ్వరరావు,* *అచ్చమాంబ,*
*కే.ఎల్.రావు,*
*టి.వి.ఎస్. చలపతి రావు,*
*డాక్టర్ దక్షిణా మూర్తి,*
*మరుపిళ్ళచిట్టి,*
*కాకాని వెంకట రత్నం,*
*కాకరపర్తి భావన్నారాయణ,*
*ఖుద్దూస్,*
*ఇటు సేవారంగంలో అటు రాజకీయ రంగంలో*
*ఆణి ముత్యాలు ...*
*బెజవాడ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేర్లు.*
🎼🎼🎼
*సంగీతంలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు,*
*చిలకలపూడి వెంకటేశ్వర శర్మ,* *మద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి,* *మంగళంపల్లి బాలమురళీకృష్ణ,* *బాలాంత్రపు రజనీ కాంత రావు,* *వోలేటి వెంకటేశ్వర్లు,*
*మహాదేవ రాధాకృష్ణం రాజు,* *కంభంపాటి అక్కాజీ రావు,* *శ్రీరంగం గోపాల రత్నం.*
*బెజవాడకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు.*
📖📖📖
*సాహిత్యంలో.*
*కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ,*
*పేరాల భరత శర్మ,*
*చెరుకుపల్లి జమదగ్ని శర్మ*
*వంటి కవి పండిత శ్రేష్ఠులు,*
🏯🏯🏯🗼🗼🗼
*పరిశ్రమలతో పాటు ధార్మిక సంస్థలు నెలకొల్పిన*
*చుండూరు వెంకటరెడ్డి,*
*కౌతా పూర్ణానందం,*
*మాగంటి సూర్యనారాయణ,* *జీ.ఎస్. రాజు,*
🎥🎥🎥📽📽📽🎞🎞🎞
*సినీ రంగం ప్రముఖులు.*
*పోతిన శ్రీనివాసరావు,*
*పూర్ణ మంగరాజు కామరాజు,* *విజయ పిక్చర్స్ చెరుకూరి పూర్ణచంద్రరావు,*
*నవయుగ శ్రీనివాసరావు,*
*కాట్రగడ్డ నరసయ్య,*
*తెలుగు సినిమా హాస్యానికి కొత్త భాష్యం చెప్పిన జంధ్యాల* -
*బెజవాడ అనగానే చటుక్కున గుర్తుకు రావాల్సిన వాళ్లు వీళ్ళు.*
💰💰💰💰💰💰
*ఉన్నదంతా దానధర్మాలు చేసిన తుమ్మలపల్లి వారు,*
*తంగిరాల వీరరాఘవయ్య ,* *చోడవరపు దేవల్రాజు,*
📖📖📖🏢🏢🏢
*జనాలకు చదువు నేర్పడం కోసం ఊరూరా లైబ్రరీలు పెట్టిన.*
*అయ్యంకి వెంకటరమణయ్య,* *పాతూరి నాగభూషణం,* *మూఢనమ్మకాలను ఎదిరించిన గోరా,*
*నాటకాల్లో ఎప్పటికీ మరుపురాని అద్దంకి శ్రీరామమూర్తి,*
*విన్నకోట రామన్న పంతులు,* *రామచంద్ర కాశ్యప,*
*బి.వి. రంగారావు,*
*సూరవరపు వెంకటేశ్వర్లు,* *సూరిబాబు- రాజేశ్వరి,*
*కర్నాటి లక్ష్మినరసయ్య,*
*సీడీ కృష్ణమూర్తి,*
*నాటకాలు ఆడించిన జైహింద్ సుబ్బయ్య,*
🥊🥊🥊🏋🏋🏋🤼♂🤼♂🤼♂
*వస్తాదులకే వస్తాదు దండమూడి రామ్మోహన్ రావు,*
🎓🎓🎓⚖⚖⚖
*ప్లీడర్లు*
*కొండపల్లి రామచంద్ర రావు,* *చింతలపాటి శివరామకృష్ణ,* *ముసునూరి వెంకటరామ శాస్త్రి,* *చక్రవర్తి,*
*పాటిబండ సుందరరావు,*
*ఇటీవలే తన 94 ఏట కన్నుమూసిన తుర్లపాటి హనుమంత రావు,*
📰📰📰✒✒✒
*పత్రికా సంపాదకులు.*
*నార్ల వెంకటేశ్వర రావు,* *నీలంరాజు వెంకట శేషయ్య,* *పండితారాధ్యుల నాగేశ్వర రావు,* *కే.ఎల్.ఎన్. ప్రసాద్,*
*నండూరి రామమోహన రావు,* *పురాణం సుబ్రమణ్య శర్మ,* *కాట్రగడ్డ రాజగోపాలరావు,* *బొమ్మారెడ్డి,*
*ఏబీకె ప్రసాద్,*
*పీ.ఎస్. ప్రకాశరావు,*
*అయిదుగురు ముఖ్యమంత్రులకు* *పీ.ఆర్.వో. గా పనిచేసిన*
*భండారు పర్వతాలరావు -*
*వీరిదీ బెజవాడ.*
*బెజవాడ అంటే ఇలాటి వాళ్ళే!*
*ప్రభాకర ఉమామహేశ్వర పండితుల ధార్మికోపన్యాసాలు,*
*వేలాదిమందికి వారు నేర్పిన సూర్య నమస్కారాలు,*
*లబ్ధ ప్రతిష్టులయిన రచయితలు*
*తెన్నేటి లత,*
*కొమ్మూరి వేణుగోపాలరావు,* *పెద్దిభొట్ల సుబ్బరామయ్య,* *గొల్లపూడి మారుతీ రావు,*
*నవోదయ బుక్ హౌసులో సాహిత్య సమావేశాలు,*
*నిమ్మగడ్డ వారి ఎంవీకేఆర్ పబ్లిసిటీస్,*
*దక్షిణ భారత దేశంలో సినిమాలకన్నింటికీ వాల్ పోస్టర్లు సప్లయి చేసే నేషనల్ లితో ప్రింటర్స్*
*బెజవాడకు లాండ్ మార్కులు.*
*టూ టౌన్ లో శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి లక్ష్మీ జనరల్ స్టోర్స్,*
*వన్ టౌన్ లో మాజేటి రామమోహనరావు బట్టల కొట్టు,*
*కాళేశ్వరరావు మార్కెట్ లో గుండపు చలపతిరావు,*
*తలుపులమ్మల కమీషన్ కొట్టు,*
*శ్రీ రామనవమి పందిళ్ళు,*
*రామకోటి సప్తాహాలు,*
*నవరాత్రుళ్ళు ఇలాటివి గుర్తుకు వస్తే*
*అదీ బెజవాడ.*
🏞🌇🌆🏙🌃🎆🛣🌉
*తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ హాస్టల్,*
*తంగిరాల వీరరాఘవయ్య కళ్యాణ మండపం,*
*డీ.ఎల్. నారాయణ ఇండియన్ మెడిసిన్ హౌస్,*
*కోగంటి గోపాల కృష్ణయ్య ప్రజా నాట్యమండలి,*
*సామారంగం చౌక్,*
*చల్లపల్లి బంగ్లా,*
*బోడెమ్మ హోటల్,*
*న్యూ ఇండియా హోటల్ సెంటర్,* *ఆ సెంటర్ లో జరిగే పబ్లిక్ మీటింగులు,*
*అన్నపూర్ణమ్మ హాస్టల్, సత్యనారాయణపురం శివాజీ కేఫ్, అలంకార్ సెంటర్,*
*మొగల్రాజపురం గాంధీ బొమ్మ సెంటర్,*
*బీసెంట్ రోడ్డు,*
*ఏలూరు రోడ్డు,*
*వీధి రాజయ్య మేడ,*
*బందర్ రోడ్డు,*
*పాత శివాలయం,*
*కొత్త గుళ్ళు,*
*జెండా పంజా బస్ స్టాఫ్,*
*అక్కడ గుమిగూడే జనం.*
*ఇవీ బెజవాడ అంటే.*
*లీలా మహల్ పక్కన పిడత కింద పప్పు,*
*ప్రొద్దుటే బాబాయి హోటల్ ఇడ్లీలు, ఏలూరు రోడ్డు సెంటర్,*
*అజంతా హోటల్ లో ఇడ్లీ, సాంబార్,*
*మోడర్న్ కేఫ్ లో మినప దోసె,* *దుర్గ కాఫీ హౌసులో మైసూరు బజ్జీ, రవీంద్రా కూల్ డ్రింక్స్ లో ఐస్ క్రీం, పుష్పాల రంగయ్య షాపులో నిమ్మకాయ సోడా,*
*ఏలూరు కాలువ పక్కన బందరు మిఠాయి దుకాణంలో దొరికే నల్ల హల్వా,*
*రామచంద్రరావు హోటల్లో అరటి ఆకు భోజనం.*
*మాచవరం పేరయ్య హోటల్ లో అన్నంతో వడ్డించే గడ్డ పెరుగు,*
*కౌతావారి శివాలయం పక్కన పాణీ కిల్లీ కొట్ట్లులో పచ్చకర్పూరం, జాజిపత్రితో చేసిన తాంబూలం, సీ.వీ.ఆర్. స్కూలు దగ్గర పళని విబూది,*
*వొడికిన జంధ్యాలు అమ్మే షాపు, క్షీరసాగర్ కంటి ఆసుపత్రి, రామమోహన ఆయుర్వేద వైద్య శాల,*
*నందివాడ హనుమత్ సీతాపతి రావు హోమియో వైద్య శాల, సినిమా హాలా లేక శిల్ప కళా క్షేత్రమా అనిపించే దుర్గా కళా మందిరం.* ,
*మారుతి సినిమా,*
*జైహింద్ టాకీసు,*
*లక్ష్మీ టాకీసు,*
*ఎప్పుడూ హిందీ సినిమాలు ఆడే శేష్ మహల్,*
*ఇంగ్లీష్ సినిమాలు మాత్రమె చూపించే లీలా మహల్,*
*పాత సినిమాలు ఆడే ఈశ్వర మహల్-*
*ఇవీ మాకు తెలిసిన బెజవాడ అంటే.*
*రాఘవయ్య పార్క్,*
*రామ్మోహన్ గ్రంథాలయం, వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం,*
*దివ్యజ్ఞాన సమాజం,*
*అన్నదాన సమాజం,*
*కాళేశ్వర రావు మార్కెట్,*
*గాంధీ కొండ,*
*పప్పుల మిల్లు,*
*శరభయ్య గుళ్ళు,*
*అరండల్ సత్రం,*
*చెట్ల బజారు,*
*గోరీల దొడ్డి,*
*కృష్ణలంక పక్కన బిరబిరా పారే కృష్ణమ్మ,*
*ప్రకాశం బ్యారేజ్,* 🚟🚟🚟
🕉🕉🕉🕉🕉🕉
*అందర్నీ చల్లగా చూసే దుర్గమ్మ, దుర్గ గుడిలో గోపికలతో సయ్యాటలాడే కృష్ణుడి బొమ్మలు, అద్దాల మేడ,*
✝✝✝
*గుణదల కొండమీద మేరీ మాత, పున్నమ్మతోట,*
*రేడియో స్టేషన్,* 🎙🎙🎙
*నక్కలరోడ్డు*
*అచ్చమాంబ ఆసుపత్రి,*
*అనంతం హాస్పిటల్, ముగ్గురన్నదమ్ముల ఆసుపత్రి, అమెరికన్ ఆసుపత్రి,*
*మాంటిసోరి స్కూలు,*
*బిషప్ అజరయ్య స్కూలు, మాచవరం కొండ,*
*మొగల్రాజపురం గుహలు,*
*ప్రెస్ క్లబ్.*
*పి.డబ్ల్యూ. డి. గ్రౌండ్స్.*
..............
*ఇంకా, ఇంకా ఎన్నెన్నో.*
🏥🏥🏥🚌🚌🚌
*ఎస్.ఆర్.ఆర్. కాలేజి,*
*లయోలా కాలేజి,*
*శాతవాహన కాలేజి,*
*గాంధీజీ మునిసిపల్ హైస్కూల్, సి.వి.ఆర్. స్కూలు,*
*ఇవిగో ఇవీ గుర్తుకు రావాలి బెజవాడ పేరు చెప్పగానే.*
*అంతే కాని ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో ఎందుకు చెప్పాలో తెలియనివాళ్లు తీసిన సినిమాలు, చెప్పే మాటలు విని,*
*చూసి బెజవాడ ఇలా వుంటుందని అనుకునేవారికి ఇవన్నీ తెలియాలి.*
*మా బెజవాడ చాలా గొప్పది. “అరవ వాళ్లకి మద్రాస్ ఎంతో అంతకంటే తెలుగు వాడికి బెజవాడ గొప్పది.”*
🙏🙏🙏
ఈ పోస్ట్ మరో గ్రూపు నుండి వచ్చింది. మీతో పంచుకోవాలనిపించి షేర్ చేస్తున్నా....
ముందు తరం వాళ్లకి పంపిస్తే గత జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతారు. గ్యారంటీ నాది.
Home

Comments
Post a Comment