శని జయంతి 15.5.2018
*15.5.2018 శని జయంతి*
మంగళవారం. భరణి నక్షత్రం
*(వైశాఖ బహుళ అమావాస్య)*
(శని జయంతి సమాచారం అవసరం, ఆసక్తి ఉన్నవారికోసం)
*నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం*
*ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ||*
నీలాంజన సమాభాసం = నీలవర్ణంలో భాసిల్లెడు (ప్రకాశించే)
రవిపుత్రం = సూర్య దేవుని పుత్రుడైన
యమాగ్రజం = యమునికి సోదరుడు ఐన
ఛాయామార్తాండ సంభూతం = ఛాయాదేవి (శనీశ్వరుని తల్లి), సూర్యుల సంతానమైన
తం నమామి శనైశ్చరం = ఓ శనీశ్వరా నీకు నమస్కరిస్తున్నాను
*శనైశ్చరాయ* అంటే
శనైః = నెమ్మదిగా
చరాయ = చరించే/తిరిగేవాడు
*శని దేవుడు జీవుల కర్మఫల ప్రదాత*
అంటే మనకు ఎందరు దేవుళ్లు, దేవతలు ఉన్నా, మనం చేసిన పను(కర్మ)లకు అవి పుణ్యకార్యం/ మంచి పని ఐనా, పాపం/ చెడు ఐనా ఫలితాన్ని ఇచ్చేది శనిదేవుడే.
సమస్త దేవ, రాక్షస, మనుష్య & ఇతర ప్రాణుల కర్మలకు ఫలితాన్ని ఇచ్చి, వాళ్లందరినీ నియంత్రించేందుకు లయకారకుడైన శివుడు శనికి వక్రదృష్టి, ఇతరశక్తులనిచ్చి, కర్మఫలదాతను చేస్తాడు.
వాటిసాయంతో శనీశ్వరుడు *క్రమశిక్షణ, మంచి లక్షణాలను కాపాడుతూ, చెడుని, చెడ్డవాళ్లను వారు చేసే కర్మలను అనుసరించి శిక్షించడం*
మరియు
*మంచిపనులు చేసేవాళ్లకు, శుభాలు, ఉన్నతస్థితి కల్పించడం చేస్తాడు*.
ఒక్కమాటలో డైలాగ్ లా చెప్పాలంటే శనీశ్వరుడు *మంచివాళ్లకు మంచివాడు - చెడ్డవాళ్లకు చెడ్డవాడు*..
కొన్ని శని స్తోత్రాలు:
✅శనైశ్చర అష్టోత్తర శతనామావళి
✅శని షోడష నామాలు
*శని గాయత్రి* :
*ఓం శనైశ్చరాయ విద్మహే*
*సూర్యపుత్రాయ ధీమహి*
*తన్నో మంద ప్రచోదయాత్ ||*
*శని యొక్క వక్రదృష్టి నుండి తప్పించుకోవాలంటే ముఖ్యంగా చేయాల్సింది చెడుపనులు చేయకుండా ఉండడమే.* అన్నీ మంచి పనులే చేసి, అసలు చెడు పనులు చేయకపోతే శని వాళ్లపనులను అనుసరించి అంతా మంచే చేస్తాడు.
అందరూ అనుకున్నట్లు శనిదేవుడు చెడ్డవాడు కాదు, కావాలని చెడు చేయడు.
మన తల్లిదండ్రులు మనం తప్పుచేసినపుడు దండించడం ఎలా మన మంచికోసమే అవుతుందో శనిదేవుడు కూడా మనకూ మంచి చేస్తాడు.
జనాలకు వాళ్లు ఏంచేసినా అన్నీ మంచే కావాలనే expectations చాలా ఎక్కువై, ఎదుటివాళ్లు చేసేపనుల్లో చెడు చూడడం అలవాటై దురాశతో, అత్యాశతో శనిని అపార్థం చేసుకుంటారు.
శనికి సంబంధించినవి:
వారం : శనివారం
రంగు : నలుపు
రత్నం : నీలం
పుష్పం : కువలయం (blue lotus), శమీ (జమ్మి)
ధాన్యం : urad dal
ఇష్టమైనది తైలాభిషేకం
సంఖ్య : 7
Remedies :
దశరథ కృత శని స్తోత్రం
హనుమాన్ చాలీసా
తైలాభిషేకం

.
ఓం శనైశ్చరాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం సర్వాభీష్టప్రదాయినే నమః |
ఓం శరణ్యాయ నమః |
ఓం వరేణ్యాయ నమః |
ఓం సర్వేశాయ నమః |
ఓం సౌమ్యాయ నమః |
ఓం సురవంద్యాయ నమః |
ఓం సురలోకవిహారిణే నమః |
ఓం సుఖాసనోపవిష్టాయ నమః || ౧౦ ||
ఓం సుందరాయ నమః |
ఓం ఘనాయ నమః |
ఓం ఘనరూపాయ నమః |
ఓం ఘనాభరణధారిణే నమః |
ఓం ఘనసారవిలేపాయ నమః |
ఓం ఖద్యోతాయ నమః |
ఓం మందాయ నమః |
ఓం మందచేష్టాయ నమః |
ఓం మహనీయగుణాత్మనే నమః |
ఓం మర్త్యపావనపాదాయ నమః || ౨౦ ||
ఓం మహేశాయ నమః |
ఓం ఛాయాపుత్రాయ నమః |
ఓం శర్వాయ నమః |
ఓం శరతూణీరధారిణే నమః |
ఓం చరస్థిరస్వభావాయ నమః |
ఓం చంచలాయ నమః |
ఓం నీలవర్ణాయ నమః |
ఓం నిత్యాయ నమః |
ఓం నీలాంజననిభాయ నమః |
ఓం నీలాంబరవిభూషణాయ నమః || ౩౦ ||
ఓం నిశ్చలాయ నమః |
ఓం వేద్యాయ నమః |
ఓం విధిరూపాయ నమః |
ఓం విరోధాధారభూమయే నమః |
ఓం వైరాస్పదస్వభావాయ నమః |
ఓం వజ్రదేహాయ నమః |
ఓం వైరాగ్యదాయ నమః |
ఓం వీరాయ నమః |
ఓం వీతరోగభయాయ నమః |
ఓం విపత్పరంపరేశాయ నమః || ౪౦ ||
ఓం విశ్వవంద్యాయ నమః |
ఓం గృధ్రవాహనాయ నమః |
ఓం గూఢాయ నమః |
ఓం కూర్మాంగాయ నమః |
ఓం కురూపిణే నమః |
ఓం కుత్సితాయ నమః |
ఓం గుణాఢ్యాయ నమః |
ఓం గోచరాయ నమః |
ఓం అవిద్యామూలనాశాయ నమః |
ఓం విద్యావిద్యాస్వరూపిణే నమః || ౫౦ ||
ఓం ఆయుష్యకారణాయ నమః |
ఓం ఆపదుద్ధర్త్రే నమః |
ఓం విష్ణుభక్తాయ నమః |
ఓం వశినే నమః |
ఓం వివిధాగమవేదినే నమః |
ఓం విధిస్తుత్యాయ నమః |
ఓం వంద్యాయ నమః |
ఓం విరూపాక్షాయ నమః |
ఓం వరిష్ఠాయ నమః |
ఓం గరిష్ఠాయ నమః || ౬౦ ||
ఓం వజ్రాంకుశధరాయ నమః |
ఓం వరదాయ నమః |
ఓం అభయహస్తాయ నమః |
ఓం వామనాయ నమః |
ఓం జ్యేష్ఠాపత్నీసమేతాయ నమః |
ఓం శ్రేష్ఠాయ నమః |
ఓం అమితభాషిణే నమః |
ఓం కష్టౌఘనాశనాయ నమః |
ఓం ఆర్యపుష్టిదాయ నమః |
ఓం స్తుత్యాయ నమః || ౭౦ ||
ఓం స్తోత్రగమ్యాయ నమః |
ఓం భక్తివశ్యాయ నమః |
ఓం భానవే నమః |
ఓం భానుపుత్రాయ నమః |
ఓం భవ్యాయ నమః |
ఓం పావనాయ నమః |
ఓం ధనుర్మండలసంస్థాయ నమః |
ఓం ధనదాయ నమః |
ఓం ధనుష్మతే నమః |
ఓం తనుప్రకాశదేహాయ నమః || ౮౦ ||
ఓం తామసాయ నమః |
ఓం అశేషజనవంద్యాయ నమః |
ఓం విశేషఫలదాయినే నమః |
ఓం వశీకృతజనేశాయ నమః |
ఓం పశూనాంపతయే నమః |
ఓం ఖేచరాయ నమః |
ఓం ఖగేశాయ నమః |
ఓం ఘననీలాంబరాయ నమః |
ఓం కాఠిణ్యమానసాయ నమః |
ఓం ఆర్యగుణస్తుత్యాయ నమః || ౯౦ ||
ఓం నీలచ్ఛత్రాయ నమః |
ఓం నిత్యాయ నమః |
ఓం నిర్గుణాయ నమః |
ఓం గుణాత్మనే నమః |
ఓం నిరామయాయ నమః |
ఓం నింద్యాయ నమః |
ఓం వందనీయాయ నమః |
ఓం ధీరాయ నమః |
ఓం దివ్యదేహాయ నమః |
ఓం దీనార్తిహరణాయ నమః || ౧౦౦ ||
ఓం దైన్యనాశకరాయ నమః |
ఓం ఆర్యజనగణ్యాయ నమః |
ఓం క్రూరాయ నమః |
ఓం క్రూరచేష్టాయ నమః |
ఓం కామక్రోధధరాయ నమః |
ఓం కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమః |
ఓం పరిపోషితభక్తాయ నమః |
ఓం వరభీతిహరాయ నమః |
ఓం భక్తసంఘమనోభీష్టఫలదాయ నమః |
ఓం శ్రీమచ్ఛనైశ్చరాయ నమః || ౧౧౦ ||
|| శనైశ్చరష్టోత్తర శతనామావళిః సంపూర్ణమ్ ||
✅దశరథ కృత/ప్రోక్త శని స్తోత్రం✅శని షోడష నామాలు
Shani Shodasanama stotra
Kona shanaischaro mandah chhayaa hridayanandanah
Maargandaja sudhaasouri neelavastraan janadyutih
Abrahmanah kroorakroora karmaatangi grahanaayakah
Krishnodharmaanujah shantah shushkodara varapradah
Maargandaja sudhaasouri neelavastraan janadyutih
Abrahmanah kroorakroora karmaatangi grahanaayakah
Krishnodharmaanujah shantah shushkodara varapradah
*శని గాయత్రి* :
*ఓం శనైశ్చరాయ విద్మహే*
*సూర్యపుత్రాయ ధీమహి*
*తన్నో మంద ప్రచోదయాత్ ||*
*శని యొక్క వక్రదృష్టి నుండి తప్పించుకోవాలంటే ముఖ్యంగా చేయాల్సింది చెడుపనులు చేయకుండా ఉండడమే.* అన్నీ మంచి పనులే చేసి, అసలు చెడు పనులు చేయకపోతే శని వాళ్లపనులను అనుసరించి అంతా మంచే చేస్తాడు.
అందరూ అనుకున్నట్లు శనిదేవుడు చెడ్డవాడు కాదు, కావాలని చెడు చేయడు.
మన తల్లిదండ్రులు మనం తప్పుచేసినపుడు దండించడం ఎలా మన మంచికోసమే అవుతుందో శనిదేవుడు కూడా మనకూ మంచి చేస్తాడు.
జనాలకు వాళ్లు ఏంచేసినా అన్నీ మంచే కావాలనే expectations చాలా ఎక్కువై, ఎదుటివాళ్లు చేసేపనుల్లో చెడు చూడడం అలవాటై దురాశతో, అత్యాశతో శనిని అపార్థం చేసుకుంటారు.
శనికి సంబంధించినవి:
వారం : శనివారం
రంగు : నలుపు
రత్నం : నీలం
పుష్పం : కువలయం (blue lotus), శమీ (జమ్మి)
ధాన్యం : urad dal
ఇష్టమైనది తైలాభిషేకం
సంఖ్య : 7
Remedies :
దశరథ కృత శని స్తోత్రం
హనుమాన్ చాలీసా
తైలాభిషేకం
Comments
Post a Comment