సంభాషణ సంస్కృతమ్

సంభాషణ సంస్కృతమ్

తండులః = బియ్యము
చణకః = శనగలు
తిలః = నువ్వులు
సర్షపః = ఆవాలు
చూర్ణమ్‍ = పొడి
గోధూమః = గోధుమలు
యవః = జొన్నలు (జవ్వలు)
ముద్గః = పెసర్లు
ఆఢకీ = కందులు
శర్కరా = చక్కెర
గుడః = బెల్లము
పిష్టమ్‍ = పిండి
మేథికా = మెంతులు
జీరకమ్‍ = జీలకర్ర
పలాణ్డుః = ఉల్లి
లుశునమ్‍ = వెల్లుల్లి
కలాయః/భూచకః = పల్లీలు
ఏలా = యాలకులు
లవంగః = లవంగము
తంత్రిణీ = చింతపండు
శాల్యపూపః = ఇడ్లీ
పూగీఫలం = వక్క
చుల్లిః/అంతికా = పొయ్యి
అనిలః = గ్యాసు
అగ్నిపేటికా = అగ్గిపెట్టె
అగ్నిశలాకా = అగ్గిపుల్ల
పాత్రమ్‍ = గిన్నె
కరండః = డబ్బా
శంకులా/ఈలీ = కత్తిపీట
ఛురికా = చాకు
దర్వీ = గరిటె
కంసః = కట్వారా/చిన్నగిన్నె
సమదర్వీ = అట్లకాడ
ఘటః = బిందె
రన్ధ్రదర్వీ = చిల్లులగరిటె
శూర్పః = చాట
స్థాలికా = కంచము/పళ్ళెము
శరావః = మూత
వర్ధమానకః = జాడి
కూపీ = సీసా
మన్థానః = కవ్వము
చషకః = గ్లాసు
చాలనీ = జల్లెడ
పీఠమ్‍ = పీట
చమసః = చెంచా
వేల్లనీ = అప్పడాలకర్ర
పేషనాశిలా/ఉలూఖలమ్‍ = రుబ్బురోలు
ముసలః = రోకలి
సమభాష్ట్రమ్‍ = పెనము
భ్రాష్టమ్‍ = మూకుడు
ఆధానికా = ట్రే
అనిలచుల్లిః = గ్యాస్‍ స్టౌ
బాష్పస్థాలీ = కుక్కర్‍
సందంశః = పట్కారు
చషకాధానీ = సాసర్‍
శిక్యమ్‍ = ఉట్టి
కుండికా = చిన్నకుండ(ముంత)
ఘరట్టః = విసుర్రాయి
ఈలీలవిత్రమ్‍ = కొబ్బెర ఈలపీట
లవిత్రమ్‍ = కొడవలి
పూగకర్తరీ = ఆడకత్తెర
ప్రణాలీ = గొర
ధూమః = పొగ

Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

పితృ తర్పణము --విధానము

God photos జీర్ణమైన దేవుని చిత్ర పటాలు ఏమి చేయాలి

సంస్కారాలు - ముహూర్తములు

తద్దినాలు పెట్టడము అవసరమా

శని జయంతి 15.5.2018

Rushi Panchami - Sapta Rushulu