పెద్దాపురంలో జరుగుతున్న అతిరాత్రం లో ప్రవర్గ్యం విశ్వరూపం.

పెద్దాపురంలో జరుగుతున్న అతిరాత్రం లో ప్రవర్గ్యం విశ్వరూపం.
*జన్మాంతర సుకృతం ఈ హుతాసన దర్శనం* పెద్దాపురంలో జరుగుతున్న అతిరాత్ర మహా సోమయాగంలో 20-04-2018 సాయంకాలం ఆచరించిన ప్రవర్గ్యంలో అగ్ని భగవానుని ఆనంద దర్శనం🙏
ఇది ప్రవర్గ్య హోమం. సోమయాగంలో ఒక భాగం. మేకపాలూ మరియూ ఆవుపాలూ కలిపి అశ్వినీ పాత్రలో ఉడికించి వీడియోలో కనిపిస్తున్న స్రుక్ స్రువాలతో హోమం చేస్తారు. ఆ సందర్భంలో మంట యాగశాల పై కప్పు వరకూ ఎగుస్తుంది. ఇదొక విశేష హోమం.చూసినా చాలా మంచిది. గతంలో భద్రాచలంలో జరిగిన అతిరాత్రానికి హాజరైన శాస్త్రవేత్తలు ఈ హోమం ద్వారా వాయువులో ఉంటే హానికరమైన అనేక బ్యాక్టీరియాలు నశిస్తున్నాయని ధ్రువీకరించారు కూడా.తప్పక చూడండి.


Comments

Please follow, Like, Comment and share

101 గ్రామ దేవతల పేర్లు

108 Temples around Draksharamam

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

సంస్కారాలు - ముహూర్తములు

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

God photos జీర్ణమైన దేవుని చిత్ర పటాలు ఏమి చేయాలి

శని జయంతి 15.5.2018

Dasara navaratri puja vidhanam

South direction dakshina dikku దక్షిణ దిక్కుకి తిరిగి ఎందుకు నమస్కరించ కూడదు?