101 గ్రామ దేవతల పేర్లు
గ్రామదేవతలు 101 మంది అక్కాచెల్లెళ్ల పేర్లు :- పార్వతి అమ్మోరు (అమ్మవారు )గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం . ఈ అమ్మోరు మొత్తం 101 మంది అక్కాచెల్లెళ్లు అని వీరందరికి ఒకేఒక్క తమ్ముడు పోతురాజు అని అంటారు .వారిలో కొందరు . 1.పాగేలమ్మ 2.ముత్యాలమ్మ 3 .గంగమ్మ 4.గంగానమ్మ 5.బంగారమ్మ 6.గొంతెమ్మ 7.సత్తెమ్మ 8.తాళమ్మ 9.చింతాలమ్మ 10.చిత్తారమ్మ 11.పోలేరమ్మ 12.మావుళ్లమ్మ 13.మారెమ్మ ౧౪.బంగారు బాపనమ్మ 15.పుట్టానమ్మ ౧౬.దాక్షాయణమ్మ 17.పేరంటాలమ్మ 18.రావులమ్మ 19.గండిపోచమ్మ 20.మేగదారమ్మ 21.ఈరినమ్మ 22.దుర్గమ్మ 23.మొదుగులమ్మ 24.నూకాలమ్మ (అనకాపల్లి ,విశాఖజిల్లా ) 25.మరిడమ్మ 26.నేరెళ్లమ్మ 27.పుంతలో ముసలమ్మ (మెయ్యెరు ,అత్తిలిదగ్గర ,పశ్చిమగోదావరిజిల్లా ) 28.మాచరమ్మోరు 29.మద్ది ఆనాపా అమ్మోరు 30.సొమాలమ్మ 31.పెద్దయింట్లమ్మ 32.గుర్రాలక్క (అంతర్వేది ,తూర్పుగోదావరిజిల్లా గుర్రాలమ్మ ) 33 .అంబికాలమ్మ 34.ధనమ్మ 35.మాలక్షమ్మ 36.ఇటకాలమ్మ 37.దానాలమ్మ 38.రాట్నాలమ్మ 39.తలుపులమ్మ 40.పెన్నేరమ్మ 41.వెంకాయమ్మ 42.గుణాళమ్మ 43.ఎల్లమ్మ (విశాఖపట్న
Comments
Post a Comment