న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలు మన రాష్ట్రంలో

*💠న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలు*💠

న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలను సందర్శించాలనుకునే వారు రాష్ట్రఎల్లలు  దాటి పోవాల్సిన అవసరం లేదు.

 రాష్ట్రంలోనే చాలా క్షేత్రాలలో నవగ్రహ పూజలు చేసుకోవచ్చు. అలాంటివి మన రాష్ట్రంలోనే చాలా జిల్లాలలో ఉన్నాయి. వీటన్నింట నవగ్రహపూజలు చేసుకోవచ్చు.

సూర్యుడు

శ్రీ‌కాకుళం జిల్లా 1.హ‌ర్షవ‌ల్లి సూర్యనారాయ‌ణ స్వామి
తూర్పుగోదావ‌రి 2. పెద్దాపురం సూర్యనారాయ‌ణ స్వామి
తూర్పగోదావ‌రి 3. గొల్లల‌మామిడాడ సూర్యనాయ‌ణ స్వామి
క‌ర్నూలు 4. నందికొట్టూరు సూర్యనారాయ‌ణ స్వామి

చంద్రుడు

ప‌శ్చిమ గోదావ‌రి 1. గునుగుపూడిలో సోమేశ్వర స్వామి (భీమ‌వ‌రం).
తూర్పుగోదావ‌రి 2. కోటే ప‌ల్లి సోమేశ్వర స్వామి
కృష్ణ 3. విజ‌య‌వాడ‌లో క‌న‌క‌దుర్గాదేవి, పెద్దక‌ళ్ళే ప‌ల్లెలో దుర్గాదేవి.
నెల్లూరు 4. జొన్నవాడ కామాక్షిత‌యారు అమ్మవారు.

అంగార‌కుడు

కృష్ణ 1. మోపిదేవి సుబ్రమ‌ణ్యస్వామి మ‌రియు చోడ‌వ‌రం
తూర్పుగోదావ‌రి 2.బిక్కవోలు సుబ్రమ‌ణ్యస్వామి మ‌రియు పెద్దాపురం
గుంటూరు 3.పెద్ద నంది పాడు, నాగుల పాడు పుట్ట, పెద్దకూర‌పాడు పుట్ట, మంగ‌ళ‌గిరి సుబ్రమ‌ణ్య స్వామి, పొన్నూరు.

బుధుడు

ప‌శ్చిమ గోదావ‌రి 1. ద్వార‌కా తిరుమ‌ల‌
తూర్పుగోదావ‌రి 2. ర్యాలీ, అన్నవ‌రం, పిఠాపురం కుంతీమాధ‌వ స్వామి.
కృష్ణ 3.శ్రీ కాకుళంలో ఆంధ్రా మ‌హావిష్ణువు.
చిత్తూరు 4.తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వర స్వామి.

బృహ‌స్పతి

గుంటూరు 1. చేబ్రోలు బ్రహ్మ దేవుడు.
మ‌హ‌బూబ్ న‌గ‌ర్ 2. అలంపురంలో బ్రహ్మదేవుడు.
తూర్పగోదావ‌రి 3.కోటి ప‌ల్లోలో కోటిలింగేశ్వర స్వామి. మంద‌ప‌ల్లిలో బ్రహే్శ్వర స్వామి.
గుంటూరు 4. అమ‌రావ‌తిలో అమ‌ర‌లింగేశ్వర స్వామి. , కోట‌ప్పకొండ త్రికూటేశ్వర స్వామి.

శుక్రుడు

విశాఖ 1. విశాఖ ప‌ట్టణం క‌న‌క‌మ‌హాల‌క్ష్మి, పింహాచ‌లం ల‌క్ష్మీ దేవి.
చిత్తూరు 2. అలిమేలు మంగాపురం, ప‌ద్మావ‌తీ దేవి.
నెల్లూరు 3. పెంచ‌ల‌కోన ఆది ల‌క్ష్మీదేవి.

శ‌ని...
తూర్పగోదావ‌రి 1. మంద‌ప‌ల్లెలో మందేశ్వర స్వామి.
అనంత‌పురం 2. హిందుపురం తాలూకా పావ‌గ‌డ‌లోని శ‌నిమ‌హాత్ముడు
కృష్ణ 3. విజ‌య వాడ‌లోని కృష్ణన‌ది తీరాన జ్యేష్ణదేవి స‌హిత శ‌నైశ్చర్య స్వామి
ప్రకాశం 4. న‌ర్శింగోలు (సింగ‌రాయ కొండ వ‌ద్ద) శ‌నీశ్వర స్వామి.

రాహువు, కేతువు
చిత్తూరు 1. శ్రీ కాళ‌హ‌స్తి

తూర్పుగోదావ‌రి 2. మంద‌మ‌ల్లి నాగశ్వర స్వామి

కృష్ణ 3. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గా దేవి.

విశాఖ 4. సంప‌త్ వినాయ‌క స్వామి.

గుంటూరు 5. అమ‌రావ‌తి వినాయ‌క‌స్వామి, తెనాలి వైకుంఠ‌పురం పుట్ట.

గ‌మ‌నిక‌:
 ఈ క్షేత్ర ద‌ర్శన‌ముల‌న్నియు ఒక్క వార‌ము రోజుల‌లో పూర్తి చేసిన‌చో త‌గిన ప‌లిత‌ములు పొందుతారు.

Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

ద్రాక్షారామం దగ్గర నక్షత్ర దేవాలయాలు

108 శక్తి పీఠాలు:

ఎవరు ఏ రుద్రాక్ష ధరించాలి?

హోమము వలన కలుగు లాభములు

108 Temples around Draksharamam

శని జయంతి 15.5.2018