జన్మ నక్షత్రం - సరిపడే రుద్రాక్షలు

జన్మ నక్షత్రం - సరిపడే రుద్రాక్షలు


        జన్మపత్రిక ననుసరించి ఆయా జన్మ నక్షత్రకులకు సంబంధిత రుద్రాక్షలను ధరించటంవలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ దిగువన జన్మనక్షత్ర పరంగా ధరించవలసిన రుద్రాక్షలు ఇవ్వబడినాయి.

జన్మ నక్షత్రం          రాశి అధిపతి          ధరించవలసిన రుద్రాక్ష
అశ్వని కేతు 9 ముఖి
భరణి కుజుడు 3 ముఖి మరియు 11 ముఖి
కృత్తిక రవి 1 ముఖి మరియు 12 ముఖి
రోహిణి చంద్రుడు 2 ముఖి
మృగశిర కుజుడు 3 ముఖి మరియు 11 ముఖి
ఆరుద్ర రాహు 8 ముఖి
పునర్వసు గురుడు 5 ముఖి
పుష్యమి శని 14 ముఖి
ఆస్లెష బుధుడు 4 ముఖి
మఖ కేతు 9 ముఖి
పూర్వ ఫాల్గుణి శుక్రుడు 6 ముఖి మరియు 9 ముఖి
ఉత్తర ఫాల్గుణి రవి 1 ముఖి మరియు 12 ముఖి
హస్త చంద్రుడు 2 ముఖి
చిత్ర కుజుడు 3 ముఖి మరియు 11 ముఖి
స్వాతి రాహు 8 ముఖి
విశాఖ గురుడు 5 ముఖి
అనురాధ శని 14 ముఖి
జ్యేష్ఠ బుధుడు 4 ముఖి
మూలా కేతు 9 ముఖి
పూర్వాషాఢ శుక్రుడు 6 ముఖి మరియు 9 ముఖి
ఉత్తరాషాఢ రవి 1 ముఖి మరియు 12 ముఖి
శ్రావణ చంద్రుడు 2 ముఖి
ధనిష్ట కుజుడు 3 ముఖి మరియు 11 ముఖి
శతభిష రాహు 8 ముఖి
పూర్వాభాద్ర గురుడు 5 ముఖి
ఉత్తరాభాద్ర శని 14 ముఖి
రేవతి బుధుడు 4 ముఖి

Comments

Please follow, Like, Comment and share

101 గ్రామ దేవతల పేర్లు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

108 శక్తి పీఠాలు:

108 Temples around Draksharamam

సంస్కారాలు - ముహూర్తములు

తద్దినాలు పెట్టడము అవసరమా

యజ్ఞం అంటే ఏమిటి?

సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు